pizza
The Legend of Tarzan release on 1 July
జూలై 1న విడుద‌ల‌వుతున్న 'ది లెజెండ్ ఆఫ్ టార్జాన్‌'
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 June 2016
Hyderabad

వార్న‌ర్ బ్ర‌ద‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన హాలీవుడ్ చిత్రం ది లెజెండ్ ఆఫ్ టార్జాన్‌. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ తెలుగులో, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...సూప‌ర్ గుడ్ పిలింస్ అధినేత పరాస్ జైన్ మాట్లాడుతూ ``ది లెజెండ్ ఆఫ్ టార్జాన్ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జూలై1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి 2కె ఫార్మేట్ ఉన్న థియేట‌ర్స్ అవ‌స‌రం. కానీ ఈ థియేట‌ర్స్ మ‌న వ‌ద్ద 150 మాత్ర‌మే ఉన్నాయి. అందుక‌నే 150 థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం. 2డి, 3డి ల్లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved