pizza
Polimera 2 Thanks Meet
Blockbuster response for 'Ma Oori Polimera 2' makes us forget our hardships: Makers
మా ఊరి పొలిమేర 2 థాంక్స్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


04 November 2023
Hyderabad

 

Blockbuster response for 'Ma Oori Polimera 2' makes us forget our hardships: Makers

'Ma Oori Polimera 2', the sequel to 'Ma Oori Polimera', is directed by Dr. Anil Vishwanath. Satyam Rajesh and Kamakshi Bhaskarlar have played leading roles in it. The thriller hit the screens this Friday. Produced by Gowr Kriesna, the film was released worldwide by renowned distributor Vamsi Nandipati. Right after its morning shows on November 3, the movie has continued to receive a blockbuster response from the audience. To celebrate the huge response, the unit of the latest Box Office release today organized a 'Thank You' meet.

Successful producer Bunny Vasu, who attended the event, said, "The main reason why I am here today is because of my belief in the film. Vamsi and the producer worked hard for this film. These two individuals are the reason why this movie has had such a big release. We are very happy that this film has met with great success. So much so, the success makes us forget our difficulty in planning the release date and time for days on end. Satyam Rajesh and Kamakshi have done justice to their characters. All the actors have acted very well."

Vamsi Nandipati garu thanked Bunny Vasu and said, "As he said, all the hardships we have been going through for the past three days pale in comparison to the success we have tasted. I would like to thank my father, my family, my friends and especially Bunny Vasu who encouraged me so much."

Producer Gowr Kriesna said, "Today, we are very satisfied after the success of this film, in which we have always had a strong belief. I thank Vamsi Nandipati who encouraged us from the beginning and Bunny Vasu who supported us."

Director Anil Vishwanath said that it makes him delighted that this film has achieved such a great success. "I would like to express my special thanks to our producer who has been our strongest support. I also thank Vamsi Nandipati and Bunny Vasu who believed in us"

Heroine Kamakshi said that she is very happy after learning about the collections at the box office. She extended special thanks to Vamsi Nandipati, the production team, Bunny Vasu and the media.

Hero Satyam Rajesh said that 'Polimera 1' was released on OTT as a short film and that 'Polimera 2' has been a grand theatrical release. "I know how hard Vamsi and our producer have worked for the release of this film. Also, Bunny Vasu, who has been my friend for many years, is also supporting this film. I am glad to be here today," Rajesh said.


చిన్న సినిమా గా మొదలయ్యి ఘన విజయం సాధించిన మా ఊరి పొలిమేర 2 టీం నుంచి మీడియాకు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మూవీ సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీం బన్నీ వాస్ గెస్ట్ గా థాంక్స్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ థాంక్స్ మీట్ కు విచ్చేసిన సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్ బన్నీ వాసు గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారణం సినిమా పైన నాకున్న నమ్మకం. వంశీ అలాగే ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే. గత మూడు రోజులుగా మేము పడిన కష్టం ఎప్పుడు ఎలా రిలీజ్ ప్లాన్ అని మా కష్టాన్ని మర్చిపోయేలాగా ఈరోజు ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అలాగే సినిమాలో నటించిన అందరూ చాలా బాగా నటించారు సత్యం రాజేష్, కామాక్షి ఎవరికి వాళ్లు వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారు అన్నారు.

వంశీ నందిపాటి గారు మాట్లాడుతూ ఇందాక బన్నీ వాసు గారు అన్నట్టు మూడు రోజుల నుంచి మేము పడుతున్న కష్టం అంతా కూడా ఈరోజు ఈ సినిమా ఘనవిజయం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది మేము పడిన కష్టం అంతా మర్చిపోయాలా చేసింది అని అన్నారు. నన్ను ఇంతలా ప్రోత్సహించిన మా నాన్నగారికి నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్ కి అలాగే ప్రత్యేకంగా బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారు మాట్లాడుతూ నిజంగా అనీల్ గారు తీసిన సినిమా పైన మాకు చాలా నమ్మకాలు ఉన్న రిలీజ్ కి ఇబ్బంది పడిన ఈరోజు ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత మేము చాలా సంతృప్తిగా ఉన్నామని అన్నారు. అలాగే మమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహించిన వంశీ నందిపాటి గారికి అలాగే ఇప్పుడు విచ్చేసి ప్రోత్సహిస్తున్న బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మాకు ముందు నుంచి ప్రొడక్షన్ వైస్ సపోర్ట్ గా నిలిచిన మా ప్రొడ్యూసర్ గారికి అలాగే వంశీ నందిపాటి గారికి అండ్ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్టులో ముందుండి నడిపించిన బన్నీ వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ నిన్నటి నుంచి కలెక్షన్ల మీద వస్తున్న రిపోర్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది అలాగే మమ్మల్ని మా ప్రొడక్షన్ టీం ని సపోర్ట్ చేసి రిలీజ్ కి కారణమైన వంశీ నందిపాటి గారికి ఈవెంట్ కి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ చిన్న సినిమాగా పొలిమేర 1 ఓటీటీ రిలీజ్ అయ్యి ఈ రోజున బిగ్ స్క్రీన్ పైన పొలిమేర 2 ఇంతకు ఘన విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. వంశి గారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా రిలీజ్ కి ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు అండ్ అలాగే బన్నీ వాసు గారు నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు ఆయన కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు రిలీజ్ కి అలాగే ఈ రోజుకి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. వంశీ గారికి బన్నీ వాస్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved