Tarun, Oviya starrer 'Idi Naa Love Story' is a romantic entertainer film directed by Ramesh Gopi, produced by AS Prakash and presented by Abhiram under Ram Entertainments Banner. The film has reached the last stage of post-production works. Nagarjuna has released the film's teaser today and he is pleased with visuals in it.
“Idi Naa Love Story is a nice title. And the visuals in teaser are really wonderful. The Leh Ladakh and Coorg locations are shown beautifully. The teaser is looking promising. I wish hero Tarun, the director, the producer and the entire team all the very best. Idi Naa Love Story is ready for release. Don’t miss to watch the film,” said Nagarjuna on the occasion.
Idi Naa Love Story is remake of a super hit Kannada film Simple Agi Ondh Love Story. Concept of the film is how much you love a girl is far significant than how far you love her.
Few changes are made to the script to suit sensibilities, nativity and taste of Telugu audiences. The film made as out and out entertainer has come out well. Tarun and Oviya gave their best when it comes to performance.
Interim, Idi Naa Love Story is all set to release soon.
కింగ్ నాగార్జున విడుదల చేసిన హీరో తరుణ్ `ఇది నా లవ్ స్టోరీ` టీజర్
అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్‌స్టోరీ`.ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల తుది దశకు చేరుకుంది. ఈ సినిమా టీజర్ ఈరోజు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా...
కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ```ఇది నా లవ్‌స్టోరీ, టైటిల్ చాలా బావుంది. టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. తరుణ్ లుక్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు, హీరో తరుణ్‌కు మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
చిత్ర నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ - ``కన్నడంలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో `ఇది నా లవ్‌స్టోరీ` అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామనేది ముఖ్యం కాదు, ఎంతగా ప్రేమించామనేదే మఖ్యం ..అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం. తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు తగిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేశాం. అవుటండ్ అవుట్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. తరుణ్, ఓవియా అద్భుతంగా నటించారు. నాగార్జునగారు టీజర్‌ను విడుదల చేసి మమ్మల్ని అప్రిసియేట్ చేయడం మాకెంతో ఎనర్జీనిచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం`` అన్నారు.