|

23 August 2013
Hyderabad యువ నిర్మాత చక్రవర్తి రామచంద్ర (లవ్ ఫెయిల్యూర్) వివాహం ఈరోజు (ఆగస్ట్ 23) ఉదయం 11 గంటలకు 'పూజ' తో హైదరాబాదు లోని 'తాజ్ దక్కన్'హోటల్ లో జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హాజరయ్యారు. ప్రముఖ కధానాయకుడు సిద్దార్ధ, నవదీప్,శశాంక్. దిల్ రాజు, తనికెల్ల భరణి, సమంత, రాహవేంద్ర రావు, బి.వి.ఎస్.ఎన్,ప్రసాద్ తదతరులు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.
|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|