
16 February 2015
Hyderabad
తెలంగాణా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షులు ప్రతని రామ కృష్ణ గౌడ్ సుగుణ దంపతుల కుమారుడు డా . రాకేష్, అనుష ల వివాహ reception కు హాజరు అయిన సూపర్ స్టార్ కృష్ణ , సుమన్ , ఆకాష్, మహర్షి రాఘవ, దర్శకులు కోడి రామ కృష్ణ , సాగర్, encounter శంకర్ , నిర్మాతలు యమ్ . శ్యాం ప్రసాద్ రెడ్డి , కే . అశోక్ కుమార్, కే . సి . శేకర్ బాబు, శాఖమూరి మల్లికార్జున రావు , తుమ్మల ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ , యు . వినాయక రావు, సురేష్ కొండేటి తదితరులు హాజరు అయ్యారు



