pizza

"Neeli Meghamulo" song from "35-Chinna Katha Kadu" (Not a Small Story) released
రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ "35-చిన్న కథ కాదు" నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

28 August 2024
Hyderabad

This New Age Clean Entertainer, "35-Chinna Katha Kadu," stars Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj in the lead roles. The film is produced by Rana Daggubati, Srujan Yarabolu, and Siddharth Rallapalli under the banners of Suresh Productions, S Originals, and Waltair Productions, with Nand Kishore Emani serving as the writer and director. The promotional content released so far has received a very positive response.

Recently, the makers released the song "Neeli Meghamulo," which beautifully presents the lead pair's journey. The song, composed by Vivek Sagar, is lovely, with lyrics by Bharadwaj Gali that touch the heart. The soulful singing by Prithvi Harish makes the song very pleasant.

With special attraction in the school episodes, this clean entertainer is set to captivate audiences of all groups.

The film's cinematography is handled by Niketh Bommi, with production design by Latha Naidu adding to the visual appeal. T C Prasanna is the editor.

"35-Chinna Katha Kadu" is set to release on September 6 in Telugu, Tamil, and Malayalam.

Cast: Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, Bhagyaraj.

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ "35-చిన్న కథ కాదు" నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ నీలి మేఘముల లో సాంగ్ రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ జర్నీని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేసిన ఈ పాటని వివేక్ సాగర్ లవ్లీ గా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వున్నాయి. సింగల్ పృథ్వీ హరీష్ సోల్ ఫుల్ గా పాడిన ఈ పాట చాలా ప్లజెంట్ గా వుంది.

స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.

"35-చిన్న కథ కాదు" సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved