Starring - Karthi, SJ Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Yogi Babu, Rajisha Vijayan and others. Directed - by P.S Mithran
Co Produced by - A. Venkatesh
Produced by - S. Lakshman Kumar and Ishan Saksena
Music - Sam CS
DOP - George C Williams
Editor - Vijay Velukutty
Production Design - Rajeevan Nambiar
Production Executive - AP Paalpaandi
Art - MSP Madhavan, B. Sekar
Stunt - Dhilip Subbarayan, Chethan D'souza
Sound Design - Tapas Nayak
Writers - Rathna Kumar, Aashameera Aiyappan, Vignesh Muniyandi
Screenplay - Nambi
Costume Designer - Poornima Ramaswamy
Makeup - Nellai V Shanmugam
Special Makeup - Pattanam Rasheed
Casting - Varsha Varadarajan
Colorist - Prasath Somasekar
DI - Knack Studios
VFX - Mind Stein Studios
Production Manager - A. Sathik
Stills - Mahesh Jayachandran
Promotional Stills - Joseph M Daniel
కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.
తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపర్వతంలా ఎగిసిపడుతున్న పేలుడు నేపథ్యంలో, చేతిలో తుపాకీతో ధైర్యంగా నిలబడ్డ హీరో లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కథలోని యాక్షన్ సూచిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.
నటీనటులు - కార్తీ, SJ సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్
దర్శకత్వం - పిఎస్ మిత్రన్
సహ నిర్మాత - ఎ. వెంకటేష్
నిర్మాతలు - ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా
సంగీతం - సామ్ సిఎస్
DOP - జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైన్ - రాజీవ్ నంబియార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - AP పాలపాండి
ఆర్ట్ - MSP మాధవన్, B. శేఖర్
స్టంట్ - దిలీప్ సుబ్బరాయన్, చేతన్ డిసౌజా
సౌండ్ డిజైన్ - తపస్ నాయక్
రైటర్స్ - రత్న కుమార్, ఆషామీర అయ్యప్పన్, విఘ్నేష్ మునియాండి
స్క్రీన్ ప్లే - నంబి
కాస్ట్యూమ్ డిజైనర్ - పూర్ణిమా రామస్వామి