Special Mass Number Touch Lo Undu Featuring Pradeep Machiraju, Chandrika Ravi From Akkada Ammayi Ikkada Abbayi Released
ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి స్పెషల్ మాస్ నంబర్ టచ్ లో ఉండు సాంగ్ రిలీజ్
Popular TV anchor-turned-actor Pradeep Machiraju is all set to make his mark once again with his second film, Akkada Ammayi Ikkada Abbayi. The movie, directed by the fresh and dynamic duo Nitin and Bharath, promises to be a unique blend of romance and family drama. Deepika Pilli plays the female lead in this exciting entertainer, which is being produced by the Monks & Monkeys banner.
The film has already generated a lot of buzz, with the release of its first look and first single receiving a positive response from audiences. On Christmas occasion, the makers released the film’s second single Touch Lo Undu featuring Pradeep Machiraju and Chandrika Ravi.
After the romantic ballad Le Le, which featured the lead couple, the second song Touch Lo Undu brings in a lively, high-energy beat perfect for mass appeal. Chandrika Ravi adds a touch of glamour as she dances alongside Pradeep Machiraju in a lively and colourful setting. Pradeep makes a mark with his dynamic dance moves, delivering a powerful performance that’s sure to impress the masses. The energetic vocals of Laxmi Dasa and P Raghu, paired with the massy lyrics by Chandrabose, make this song a hit with fans of mass music.
With its catchy rhythm and vibrant dance sequences, Akkada Ammayi Ikkada Abbayi is shaping up to be a musical sensation, even before its theatrical release.
Vennela Kishore, Satya, and Getup Srinu are the other prominent cast of the movie that has cinematography by MN Balreddy, while Kodati Pavankalyan is the editor. Sandeep Bolla has penned the story and dialogues, while Asishteja Pulala is the production designer.
Cast: Pradeep Machiraju, Deepika Pilli, Vennela Kishore, Satya, Getup Srinu, Muralidhar Goud, G M Sundar, John Vijay, Rohini, Jhansi, and others.
ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి స్పెషల్ మాస్ నంబర్ టచ్ లో ఉండు సాంగ్ రిలీజ్
పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ఫస్ట్‌సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి నటించిన సెకండ్ సింగిల్ టచ్ లో ఉండు సాంగ్ విడుదల చేసారు.
లీడ్ పెయిర్ సందడి చేసిన రొమాంటిక్ నెంబర్ లే లే తర్వాత, రెండవ పాట టచ్ లో ఉండు మాస్ అప్పీల్‌కు పర్ఫెక్ట్ లైవ్లీ, హై-ఎనర్జీ బీట్‌ను అందించింది. చంద్రిక రవి లైవ్లీ , కలర్‌ఫుల్ సెట్టింగ్‌లో ప్రదీప్ మాచిరాజుతో కలిసి డ్యాన్స్ చేస్తూ గ్లామర్‌ను యాడ్ చేసింది. ప్రదీప్ తన డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు, మాస్‌ని అలరించే పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించాడు. చంద్రబోస్ రాసిన మాస్ లిరిక్స్ అలరించాయి. లక్ష్మీ దాస, పి రఘుల ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను ఫ్యాన్స్ అఫ్ మాస్ హిట్ చేశాయి.
ఆకట్టుకునే రిథమ్, వైబ్రెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజిక్ సెన్సేషన్ గా మారుతోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.