22 April 2023
Hyderabad
On the occasion of Akshaya Tritiya that is remarked as an auspicious day for new beginnings and eternal prosperity, team Adipurush releases a reverberating lyrical audio clip of ‘Jai Shri Ram’ in 5 different languages – Hindi, Telugu, Tamil, Malayalam and Kannada. Composed by musical duo Ajay-Atul who is known for their energetic devotional numbers yet again captivates the fans with the eternal chants of Jai Shri Ram that has been celebrated for years and will continue in the future as well. Considering the enthusiasm surrounding the song and fulfilling the special requests by fans, the team now releases the multilingual versions of ‘Jai Shri Ram’.
Complementing the track is the magnificent poster of Raghav featuring Pan-India superstar Prabhas that radiates power, valour and strength personifying the mighty Prabhu Shri Ram in all his glory. An embodiment of virtue, generosity and strong character, Raghav symbolizes एक- वचनी, the importance of standing by one's words & commitments and एक – बानी as he achieved goals with a single arrow. This divine tribute adds to the zeal of festivity as virtues of Prabhu Shri Ram radiating in the poster along with the majestic chant of ‘Jai Shri Ram’ translate into everlasting eternity.
Adipurush, directed by Om Raut is produced by T- Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles and will be releasing globally on 16th June 2023.
అక్షయ తృతీయ సందర్బంగా ఆదిపురుష్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్, జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్ ..
అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ శ్రేయస్సులు కలగాలని కోరుకుంటూ.. ఆదిపురుష్ మూవీ నుంచి జై శ్రీరామ్ నామం ప్రతిధ్వనించేలా ఒక లిరికల్ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది టీమ్. సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. భక్తి పాటలు కంపోజ్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న ఈ మ్యూజికల్ ద్వయం మరోసారి అద్భుతమైన ట్యూన్ తో ఆకట్టుకున్నారు. ఈ పాట సినిమా కె కాకుండా ఏళ్ళ తరబడి వినిపించేలా.. జై శ్రీరామ్ అనే నినాదం మారుమ్రోగేలా ఉండబోతోంది.
ఈ ట్రాక్ కు అనుగుణంగా రాఘవ్ గా ప్రభాస్ అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీ రాముడు శౌర్యం, శక్తి, బలం కనిపిస్తోంది.
రాఘవుని సద్గుణం, దాతృత్వం, బలమైన పాత్ర స్వరూపం కనిపిస్తున్నాయి.తండ్రి వాక్కుకు కట్టుబడి, ఒకే బాణం ఒకే భార్య అనే మాటకు ఆదర్శనంగా నిలిచినా శ్రీ రామ లక్షణాలకు ప్రతీకగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. మొత్తంగా అభిమానులకు ఈ అక్షయ తృతీయ సందర్భంగా అద్భుతమైన ట్రీట్ ఇచ్చింది ఆదిపురుష్ టీం.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్, టి-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, సుతారియా సుటారియా, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ తో పాటు యు వి క్రియేషన్స్ కు చెందిన వంశీ ,ప్రమోద్ లు నిర్మించారు. ఆదిపురుష్ 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.