`
pizza

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent First Song Malli Malli is out now
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ ‘మళ్లీ మళ్లీ’ పాట విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

22 February 2023
Hyderabad

Young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s Crazy Pan India Project Agent is gearing up for a grand release worldwide on April 28th as one of the biggest attractions in the summer season. Meanwhile, promotions are in full swing for the movie being made on a massive scale. Hip Hop Thamizha scored the music and the makers today released the first single Malli Malli. The song has been launched by Akkineni fan through Twitter Space. For the first time ever, Akhil interacted with Fans in Twitter spaces and launched the song in a unique way.

The song has already gained popularity with a promo version and the full version is a winner. There is a tinge of classicism to this foot-tapping number and the mild bass work is the highlight of the song. Hip-Hop Thamizha reinvents himself with a slow yet progressive number. Hip Hop Thamizha tries everything with this song and even adds English rap to make it more effective.

Akhil looked ultra-stylish in the song and he kills it with his lovely expressions and simple yet attractive dances. Sakshi Vaidya looked beautiful and the chemistry between the lead pair captivates us. The visuals in the song canned in picturesque foreign locales are eye-candy.

Surender Reddy is presenting Akhil in a never seen before avatar and character. Mammotty will be seen in a vital role. Rasool Ellore is taking care of camera.

The story for the movie was provided by Vakkantham Vamsi. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.

Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film which will have a Pan India release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages.

Agent will be gracing the theatres worldwide in a grand manner on April 28th.

Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty
Director: Surender Reddy
Producer: Ramabrahmam Sunkara
Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy
Executive Producer: Kishore Garikipati
Banners: AK Entertainments, Surender 2 Cinema
Story: Vakkantham Vamsi
Music Director: Hip Hop Thamizha
DOP: Rasool Ellore
Editor: Naveen Nooli
Art Director: Avinash Kolla

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఫస్ట్ సింగిల్ ‘మళ్లీ మళ్లీ’ పాట విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. మేకర్స్ ఈ రోజు మొదటి సింగిల్ మళ్ళీ మళ్ళీ పాటని విడుదల చేసారు. ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్ ట్విట్టర్ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. పాటను యూనిక్ స్టయిల్ లో లాంచ్ చేశారు.

ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌ తో ప్రజాదరణ పొందింది. పూర్తి వెర్షన్ విన్నర్ గా నిలిచింది. ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ కి క్లాసిసిజం టింజ్ ఉంది. మైల్డ్ బాస్ వర్క్ పాట కు హైలైట్. హిప్-హాప్ తమిళ వినగానే ఆకట్టుకునే నెంబర్ ని కంపోజ్ చేశారు. పాటలో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్‌ మరింత ఇంపాక్ట్ ని జోడిస్తుంది.

అఖిల్ ఈ పాటలో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. లవ్లీ ఎక్స్ ప్రెషన్స్ , ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు. సాక్షి వైద్య అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మనల్ని కట్టిపడేస్తుంది. బ్యూటీఫుల్ ఫారిన్ లొకేల్స్‌లో రూపొందించిన పాటలోని విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళ
డీవోపీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved