6 September 2024
Hyderabad
Mega Supreme Hero Sai Durgha Tej treaded a different path and has been picking strong content subjects with commercial viability. After the blockbuster successes of 'Virupaksha' and 'Bro', he picked another ambitious project to introduce Rohith KP as a director. This shows his prominence of talent over experience. Sai Dharam Tej transformed himself completely for the movie, and will be seen with a new makeover. After the sensational Pan India success of HanuMan, the producers, K Niranjan Reddy and Chaitanya Reddy of Primeshow Entertainment are bankrolling this Pan India project on a high budget.
The movie holds significant importance for the lead actress, which is why the makers cast the highly talented Aishwarya Lekshmi to star opposite Sai Durgha Tej. Her character Vasantha is introduced from the magnanimous world of #SDT18. The announcement was made on Aishwarya’s birthday. In the first look poster, set in a desert-like landscape, Aishwarya is depicted as a refreshing breeze in the barren lands.
The shoot of the movie is presently happening in a massive set erected in RFC, Hyderabad. Sai Durgha Tej portrays a powerful character in this high-octane, period-action drama.
The film will have a pan-India release in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam languages. More details are awaited.
Cast: Sai Durgha Tej, Aishwarya Lekshmi
Technical Crew:
Writer, Director: Rohith KP
Producers: K Niranjan Reddy, Chaitanya Reddy
Banner: Primeshow Entertainment
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మాగ్నానిమస్ వరల్డ్ #SDT18 నుంచి వసంతగా ఐశ్వర్య లక్ష్మి పరిచయం
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. 'విరూపాక్ష', 'బ్రో' బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు
ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ కి ప్రాముఖ్యత ఉంది, మేకర్ సాయి దుర్గ తేజ్ సరసన నటించడానికి మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వసంతగా ఆమె క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన పోస్టర్ లో ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంది.
ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో వేసిన మ్యాసీఇవ్ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన సరికొత్తగా మేకోవర్ అయ్యారు.
ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
|