pizza

Energetic star Ram Pothineni, Mahesh Babu P, Mythri Movie Makers Andhra King Taluka Teaser On October 12th
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అక్టోబర్ 12న రిలీజ్

You are at idlebrain.com > news today >

10 October 2025
Hyderabad

Energetic star Ram Pothineni is all set to entertain in a never-seen-before character in Andhra King Taluka, a rural entertainer where he plays a die-hard cinema fan. Directed by Mahesh Babu P and produced by the renowned Mythri Movie Makers, the film is nearing completion and is gearing up for its grand theatrical release on November 28th.

Today, the makers came up with a big update. The teaser of Andhra King Taluka will be dropped on October 12th. The teaser poster shows Ram and Bhagyashri smiling, with a projector beam of light shining between them, representing the film’s cinematic theme.

The makers have already created a massive buzz with the first two songs composed by Vivek & Mervin. The first single, Nuvvunte Chaley, not only marked Ram’s impressive debut as a singer but also struck a chord with audiences, becoming one of the biggest musical hits in recent times. The second track, Puppy Shame, brings a completely different vibe. It’s a high-energy, upbeat number with Ram himself lending vocals.

Upendra plays a pivotal role as a superstar in the film that also features a stellar ensemble cast including Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, and VTV Ganesh.

On the technical front, the film boasts a strong crew with Siddhartha Nuni handling cinematography, Sreekar Prasad as editor, and Avinash Kolla as production designer.

Cast: Ram Pothineni, Upendra, Bhagyashri Borse, Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, VTV Ganesh, and other notable actors.

Technical Crew:
Story - Screenplay - Direction: Mahesh Babu P
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Production House: Mythri Movie Makers
Presenters: Gulshan Kumar, Bhushan Kumar & T-series films
CEO: Cherry
Music: Vivek & Mervin
Cinematography: Siddhartha Nuni
Editor: Sreekar Prasad
Production Designer: Avinash Kolla
Executive Producer: Hari Tummala

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ అక్టోబర్ 12న రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ రోజు అంధ్ర కింగ్ తాలూకా టీమ్ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ పోస్టర్‌లో రామ్, భాగ్యశ్రీ ఇద్దరూ నవ్వుతూ కనిపించగా, వారి మధ్యలో ప్రొజెక్టర్ లైట్ బీమ్ కనిపించడం సినిమాటిక్ థీమ్‌ను ప్రజెంట్ చేస్తోంది.

ఇప్పటికే వివేక్ & మెర్విన్ అందించిన మొదటి రెండు పాటలతో టీం హ్యుజ్ హైప్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే ద్వారా రామ్ తన సింగింగ్ డెబ్యూ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాట ప్రేక్షకుల మనసులను దోచుకుని బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. రెండవ పాట పప్పీ షేమ్ డిఫరెంట్వైబ్‌ తో అదిరిపోయింది. ఈ సాంగ్ కి రామ్ స్వయంగా వాయిస్ ఇచ్చారు.

ఉపేంద్ర ఈ చిత్రంలో సూపర్ స్టార్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌,

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్

సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved