Nithiin look revealed from Alias Rukmini
Reintroducing The Younger & Dreamer Krishna From Alias Rukmini With A Whole New Side Of Nithiin, Before Rukmini Came His World
నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్స్ 'అలియాస్ రుక్మిణి' నుంచి హీరో నితిన్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ రిలీజ్
Natural Star Nani’s Unanimous Productions, which delivered the blockbuster success of COURT – State Vs A Nobody, is backing another intriguing entertainer, Alias Rukmini, featuring Nithiin in the lead role. Directed by Dhandora fame Murali Kanth Devasoth and produced by Deepthi Ganta, the film is gearing up to offer a refreshing combination of romance, humour and engaging storytelling.
The makers have now unveiled a new promotional video, reintroducing Nithiin as Krishna in a completely different avatar. Taking audiences back to the days before Rukmini became the centre of his world, the video offers a glimpse into the younger Krishna, a dreamer with a distinct personality and charm.
The video features director Murali Kanth Devasoth discussing young Krishna with Rukmini, played by Aafiya Sayed. The conversation eventually leads to the arrival of Nithiin in a youthful and charming new look. Sporting a noticeably younger appearance, the actor looks almost a decade younger, perfectly capturing the character's age, innocence and carefree spirit. This fresh transformation brings an entirely new dimension to his portrayal of Krishna. Aafiya is seen expressing her amazement to see Nithiin in such a young look.
With neatly styled, slightly tousled hair, a clean and fresh appearance, and a subtle moustache, Nithiin brings a boyish charm to the character in the poster. Dressed in a mustard-yellow casual T-shirt with white stripes on the shoulders, he is seen seated at a desk, holding a pen and seemingly lost in his thoughts. His innocent expressions, simple styling and understated body language beautifully capture the personality of a young dreamer.
Nithiin and Aafiya Sayed's pairing is expected to be one of the film's major attractions, with their characters bringing a distinct romantic flavour to the narrative.
The film had earlier kick-started its musical promotions with the release of the first single, Ruku Ruku Rukmini. Composed by Vijai Bulganin, the melodious number beautifully captured Krishna's affection for Rukmini. The song turned out to be a chartbuster.
The technical team includes Jomon T. John ISC as cinematographer, Vijai Bulganin as music composer, Avinash Kolla as production designer and Srujana Adusumilli as editor.
With this latest glimpse offering a fresh perspective on Krishna and showcasing Nithiin in a remarkably youthful makeover, Alias Rukmini continues to build curiosity. The film is gearing up for a grand theatrical release on December 4.
Cast: Nithiin, Aafia Sayed, Sai Kumar, Harsha Vardhan
Technical Crew:
Presented by: Natural Star Nani
Production Banner: Unanimous Productions
Writer & Director: Murali Kanth Devasoth
Producer: Deepthi Ganta
Cinematography: Jomon T. John ISC
Music: Vijai Bulganin
Production Designer: Avinash Kolla
Editor: Srujana Adusumilli
Executive Producer: Prashanth Mandava
Costume Designer: Rekha Boggarrapu
Publicity Designer: Bharanidharan
నేచురల్ స్టార్ నాని ప్రెజెంట్స్ 'అలియాస్ రుక్మిణి' నుంచి హీరో నితిన్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా మేకర్స్ విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియోలో నితిన్‌ను కృష్ణగా సరికొత్త అవతార్‌లో పరిచయం చేశారు. రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ జీవితం ఎలా ఉండేది? అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా చూపించారు. యంగ్ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు.
దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్, రుక్మిణి పాత్రలో నటిస్తున్న ఆఫియా సయ్యద్‌తో యువకుడైన కృష్ణ గురించి మాట్లాడుతున్న సన్నివేశంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ సంభాషణలోకి నితిన్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్‌లో ఎంట్రీ ఆకట్టుకుంది. ఈ లుక్‌లో నితిన్ దాదాపు పదేళ్లు చిన్నవాడిగా కనిపిస్తున్నారు. పాత్ర వయసుకు తగ్గ అమాయకత్వం, స్వేచ్ఛగా ఉండే స్వభావాన్ని ఆయన లుక్ చక్కగా కనిపిస్తోంది. కృష్ణ పాత్రలో నితిన్ చేసిన ఈ సరికొత్త మేకోవర్ ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. నితిన్‌ను ఇంత యంగ్ లుక్‌లో చూసి ఆఫియా సయ్యద్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఫ్రెష్ లుక్, సన్నని మీసంతో నితిన్ ఈ పోస్టర్లో యంగ్ కృష్ణగా ఆకట్టుకుంటున్నారు. మస్టర్డ్ ఎల్లో క్యాజువల్ టీషర్ట్ ధరించి, డెస్క్ దగ్గర కూర్చుని చేతిలో పెన్ను పట్టుకుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆయన అమాయకమైన ఎక్స్ప్రెషన్స్, సింపుల్ స్టైలింగ్, సహజమైన బాడీ లాంగ్వేజ్ పాత్రకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
నితిన్, ఆఫియా సయ్యద్ జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. వీరిద్దరి పాత్రలు కథకు ప్రత్యేకమైన రొమాంటిక్ ఫ్లేవర్‌ను అందించనున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
నితిన్‌ను ఎంతో యంగ్ లుక్‌లో చూపించిన ఈ తాజా వీడియోతో ‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.