Andhra King Thaluka - “First Day First Show” Song Releasing on November 12
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే ఫస్ట్ షో' సాంగ్ నవంబర్ 12న రిలీజ్
Energetic Star Ram Pothineni’s much-awaited and unique entertainer Andhra King Thaluka is being produced by the pan-India banner Mythri Movie Makers, under the direction of Mahesh Babu P. With impressive promotional material, the film has already created huge buzz. The title glimpse, songs, and teaser have all heightened expectations around the movie.
Today, the makers announced the update of the fourth single, titled “First Day First Show.” The song - a perfect celebration anthem - will be released on November 12. The announcement poster, featuring Ram in full festive mood, looks vibrant and energetic.
Bhagya Shree Borse plays the female lead, while Kannada Superstar Upendra appears in a powerful role. The film also features Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, and VTV Ganesh in key roles.
Music is composed by Vivek–Mervin, cinematography is by Siddhartha Nuni, editing by Sreekar Prasad, and production design by Avinash Kolla.
Produced by Naveen Yerneni and Y. Ravi Shankar under Mythri Movie Makers, the film is presented by Gulshan Kumar, Bhushan Kumar, and T-Series Films, with Cherry as CEO and Hari Tummala as Executive Producer.
Andhra King Thaluka is slated for theatrical release on November 28
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ డే ఫస్ట్ షో' సాంగ్ నవంబర్ 12న రిలీజ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈరోజు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ఫస్ట్ డే ఫస్ట్ షో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ వుండే ఈ సాంగ్ నవంబర్ 12న విడుదల కానుంది. రామ్ సెలబ్రేషన్స్ మోడ్ లో వున్న సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.