Upendra’s Birthday Special Poster from “Andhra King Thaluka”
ఉస్తాద్ రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Ustaad Ram Pothineni’s much-awaited and unique entertainer "Andhra King Thaluka", directed by Mahesh Babu P and produced by the prestigious banner Mythri Movie Makers, is gearing up for release. With an impactful title glimpse and two chartbuster songs already released, the film has generated massive buzz.
Upendra plays the role of Andhra King in this film. On the occasion of Upendra’s birthday, the makers released a special poster with the message "Happy Birthday Andhra King". The poster features Upendra in a superstar avatar, greeting his fans, which has captured everyone’s attention.
In Andhra King Thaluka, Ram will be seen as a die-hard movie fan. The story is said to be a biopic of a fan, making it an emotional and relatable narrative. Bhagyashri Borse stars opposite Ram, while the supporting cast includes Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, and VTV Ganesh in key roles.
Top technicians are working on this film. Music is composed by Vivek & Mervin, cinematography by Siddharth Nuni, and editing by Sreekar Prasad. Avinash Kolla serves as the production designer.
“Andhra King Thaluka” is set for a grand release on November 28.
ఉస్తాద్ రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ హిట్ సాంగ్స్ తో ఇప్పటికీ ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా కనిపించనున్నారు. ఈ రోజు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ అవతార్ లో ఉపేంద్ర అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా లో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వివేక్ & మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
“ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.