pizza

Film Heritage Foundation Announces Film Festival To Celebrate The 100th Birth Anniversary Of Southern India’s Cinema Icon Akkineni Nageswara Rao
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ను అనౌన్స్ చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్

You are at idlebrain.com > news today >

4 September 2024
Hyderabad

India, 4th September 2024- To mark the 100th birth anniversary of Natasamrat Akkineni Nageswara Rao which falls on 20th September this year, not-for-profit organization Film Heritage Foundation announces a retrospective film festival titled ‘ANR 100 – King Of The Silver Screen’ that pays tribute to legendary doyen of Indian cinema.

The festival will feature a compilation of 10 restored classics of ANR that will be screened from September 20 – 22, 2024 across 25 cities, including major metros like Hyderabad, Mumbai, Delhi, Chennai and Bengaluru and smaller cities like Vadodara, Jalandhar, Rourkela, Warangal, Kakinada and Tumkur.

Film aficionados across the country will have the exclusive opportunity to witness the remarkable versatility and powerful performances of the South Indian icon once again on the big screen in a curated festival of landmark Telugu films including ‘Devadasu’ (1953), ‘Missamma’ (1955), ‘Mayabazar’ (1957), ‘Bharya Bharthalu’ (1961), ‘Gundamma Katha’ (1962), ‘Doctor Chakravarthi’ (1964), ‘Sudigundalu’ (1968), ‘Prem Nagar’ (1971), ‘Premabhishekam (1981) and ‘Manam’ (2014)

Film Heritage Foundation and Akkineni Nagewara Rao family is presenting the countrywide festival in association with the NFDC – National Film Archive Of India and PVR-Inox.

Shivendra Singh Dungarpur, Filmmaker and Director, Film Heritage Foundation states, “After the huge success of our Amitabh Bachchan, Dilip Kumar and Dev Anand retrospectives, we are thrilled to present another first-of-its-kind film festival of Telugu classics to honour the memory of a doyen of Telugu cinema - Shri Akkineni Nageswara Rao. The selection of films in this retrospective beginning from 1953 to 2014 include some of his biggest hits that will give people a chance to see his remarkable range as an actor and why these films continue to have resonance with people decades after they were made and why it is so important to preserve our film heritage. This is in keeping with our commitment to showcase the diversity of India’s rich film heritage from every region of the country and we have seen the enthusiasm of contemporary audiences for classic cinema during these retrospectives with many of the screenings going house full.”

Akkineni Nagarjuna states, “I am delighted that the Film Heritage Foundation is celebrating the 100th birth anniversary of my father with a festival of his landmark films across the country. He was rightly called Natasamrat for his amazing ability to play a range of roles from a saint to an alcoholic to a romantic hero in a way that has stayed in people’s hearts and minds for decades. His performance in Devadasu has been acknowledged as one of the best across all versions of the film over the years and his films like Premabhishekam, Doctor Chakravarthi and Sudigundalu are loved even today. He was a pioneer who established Annapurna Studios, laying the first foundation for the Telugu film industry in our state. We are very proud of his legacy and through this festival audiences across the country will remember an icon not just of Telugu cinema but of Indian cinema. We would like to preserve this legacy so that people will remember him for another hundred years. The entire Akkineni family would like to thank the NFDC-NFAI and PVR-Inox for partnering with us to make this festival possible.”

Amitabh Bachchan states, “I am delighted that Film Heritage Foundation will be celebrating the legacy of Shri Akkineni Nageswara Rao – a pioneer of the Telugu film industry and an icon of Indian cinema –by releasing his restored films all over India to mark his 100th birth anniversary. I had the good fortune to meet him on several occasions and I was always struck by his humility and simplicity. This is the first time a retrospective on this scale has been done for Telugu cinema in a manner befitting his stature. The festival is in keeping with Film Heritage Foundation’s commitment to bringing the heritage of Indian cinema back on the big screen the way these films were meant to be seen. This will give contemporary audiences an amazing opportunity to experience the tremendous screen presence, the versatility and the range of a legendary actor in Telugu classics like Devadasu, Sudigundalu, and Doctor Chakravarthy.”

Prithul Kumar, Joint Secretary (Films) and Managing Director, NFDC-National Film Archive Of India states, “NFDC-NFAI is deeply honoured to collaborate in commemorating the birth centenary of Shri. Akkineni Nageswara Rao, by presenting seven timeless classics, restored in 4K from prints and negatives held in the archive’s collection. This event is not just a tribute to a legendary actor but also a testament to our commitment to preserving and promoting the rich cultural heritage of Indian cinema. By bringing these masterpieces back to the big screen, we hope to evoke a deep sense of pride and nostalgia, allowing audiences to reconnect with the golden era of our film history. Our sincere thanks go to PVR-INOX for providing the platform to share these films with the nation, to Annapurna Studios and Film Heritage Foundation for their curation and planning, and to the Ministry of Information and Broadcasting for funding this endeavour under the National Film Heritage Mission.”

Versatility, humility and a powerhouse of talent. These are some of the words often used to describe Akkineni Nageswara Rao, or ANR or Nata Samrat, as he was fondly called. An actor and producer who worked in Hindi, Telugu and Tamil cinema, ANR was most famous for his work in Telugu cinema. In a career spanning 71 years and more than 250 movies, he was best known for his diversity of roles. He acted in mainstream movies and offbeat films, in mythologies, dramas and comedies. The trailblazer was the recipient of the Padma Shri, Padma Bhushan, Padma Vibhushan, Dadasaheb Phalke Award, Raghupati Venkaiah Award, Filmfare Awards, amongst others. ANR established Annapurna Studios in Hyderabad that grew as a hub for the Telugu film industry ANR passed away on January 22, 2014 leaving behind two generations of actors, including his son the superstar Nagarjuna and grandsons Naga Chaitanya and Akhil Akkineni to carry forward his legacy.

NOTES TO THE EDITOR

About Film Heritage Foundation

Film Heritage Foundation is a non-profit organization based in Mumbai set up in 2014 dedicated to the preservation, restoration and exhibition of India’s film heritage. A member of the International Federation of Film Archives (FIAF) since 2015, Film Heritage Foundation is the only non-governmental organization in the country working in the field of film preservation.

We preserve a growing collection of about 700 films currently on celluloid and have an archive of about 200,000 objects of film-related memorabilia including cameras, projectors, posters, song booklets, lobby cards, books, magazines, etc. The foundation's programmes span the entire gamut of film preservation activities from preservation of films and film-related memorabilia, film restoration, training programmes, children's workshops, oral history projects, exhibition and festival curation and publication.

We have built an international reputation for excellence. Film Heritage Foundation has been restoring forgotten gems of Indian cinema including Aravindan Govindan’s Malayalam films “Kummatty” and “Thamp̄”, Aribam Syam Sharma’s Manipuri film “Ishanou”, Shyam Benegal’s “Manthan”, Nirad Mohapatra’s Odia film “Maya Miriga” and Girish Kasaravalli’s “Ghatashraddha”. The restored films have been premiered at the Cannes and Venice Film Festivals and screened at festivals, museums and universities around the world.

We have been conducting annual film preservation workshops in association with FIAF across India since 2015 that have become the template for FIAF’s global training and outreach programme. Till 2022, these workshops were open to applicants from India, Sri Lanka, Nepal, Bangladesh, Afghanistan, Bhutan and Myanmar while the most recent one was open to participants from across the world. These workshops have had a tremendous impact training close to 400 participants over the years, created a movement for film preservation in India and the subcontinent and built a worldwide community of film archivists.

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఫిల్మ్ ఫెస్టివల్‌ను అనౌన్స్ చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్

ఇండియా, 4 సెప్టెంబర్ 2024- ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఇండియన్ సినీ లెజండ్ కు నివాళులు అర్పిస్తుంది.

ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 - 22, 2024 నుండి 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు .

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో లెజెండ్ ANR యొక్క వెర్సటైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు మరోసారి బిగ్ స్క్రీన్ చూసే ప్రత్యేక అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఉంటుంది. 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ ప్రదర్శించనున్నారు.

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం NFDC – నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది.

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ రెట్రోస్పెక్టివ్‌ల భారీ విజయం తర్వాత, తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్‌ను ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1953 నుండి 2014 వరకు సినిమాల ఎంపికలో ANR బిగ్గెస్ట్ హిట్‌లు ఉన్నాయి, అవి యాక్టర్ గా ANR అద్భుతమైన ప్రదర్శన చూసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తాయి . ఈ సినిమాలు దశాబ్దాలుగా ప్రజలతో ప్రతిధ్వని స్తున్నాయి. మన సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మేము అన్ని ప్రాంతాల నుండి భారతీయ సినిమా యొక్క విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము . ఈ రెట్రోస్పెక్టివ్‌లలో మోడరన్ ప్రేక్షకులు క్లాసిక్ చిత్రాలను ఎంతగా ఇష్టపడుతున్నారో మేము చూశాము, అనేక స్క్రీనింగ్స్ హౌస్ ఫుల్ కావడం ఆనందంగా వుంది' అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్ తో జరుపుకోవడం ఆనందంగా ఉంది. నాన్న గారు అన్ని రకాల పాత్రలతో ప్రజల హృదయాలో నిలిచిపోయారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు నటసామ్రాట్ అని పిలుస్తారు. దేవదాసులో నాన్నగారి నటన సినిమా అన్ని వెర్షన్లలో అత్యుత్తమమైనదిగా గుర్తించబడింది. ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు వంటి అనేక చిత్రాలు నేటికీ ఎంతగానో ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండుగ ద్వారా కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు. ప్రజలు ఆయనను మరో వందేళ్లు గుర్తుంచుకునేలా ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పండుగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం NFDC-NFAI , PVR-Inoxకి ధన్యవాదాలు తెలుపుతున్నాం'

అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, “తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, భారతీయ సినిమాకి ఐకాన్ అయిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతిని పురస్కరించుకుని, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ భారతదేశం అంతటా ఆయన చిత్రాలను విడుదల చేయడం ద్వారా ఆయన లెగేసీని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆయన్ని అనేక సందర్భాలలో కలుసుకునే అదృష్టాన్ని కలిగింది. ఆయన వినయం, సింప్లీసిటీకి ఆశ్చర్యపోయాను. తెలుగు సినిమాకి ఈ స్థాయిలో రెట్రోస్పెక్టివ్ చేయడం ఇదే తొలిసారి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి బిగ్ స్క్రీన్ పై తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఈ పండుగ జరుగుతుంది. ఇది దేవదాసు, సుడిగుండాలు, డాక్టర్ చక్రవర్తి వంటి తెలుగు క్లాసిక్‌లలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి ప్రెజెన్స్ ని ఎక్స్ పీరియన్స్ చేసే అద్భుతమైన అవకాశాన్ని సమకాలీన ప్రేక్షకులకు అందిస్తుంది' అన్నారు

NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ (ఫిలిమ్స్), మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ మాట్లాడుతూ, “NFDC-NFAI శ్రీ ANR గారి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కొలబరేట్ అవ్వడం చాలా గౌరవంగా ఉంది. ఏడు టైం లైస్ క్లాసిక్‌లను అందించడం ద్వారా, ఆర్కైవ్ సేకరణలో ఉన్న ప్రింట్‌లు, ప్రతికూలతల నుండి 4Kలో రిస్టోర్ చేశారు. ఈ కార్యక్రమం ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి మా నిబద్ధతకు నిదర్శనం. ఈ కళాఖండాలను తిరిగి బిగ్ స్క్రీన్ పై తీసుకురావడం ద్వారా, ప్రేక్షకులు మన చలనచిత్ర చరిత్ర యొక్క స్వర్ణయుగంతో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చీస్తానిఆశిస్తున్నాము. ఈ చిత్రాలను నేషన్ తో పంచుకోవడానికి వేదికను అందించిన PVR-INOXకి, అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కు నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ కింద ఈ ప్రయత్నానికి ఫండ్స్ సమకూర్చినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మా హృదయపూర్వక ధన్యవాదాలు' తెలిపారు.

నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 71 సంవత్సరాల కెరీర్ లో 250పైగా సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రసిద్ధి చెందారు. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఆఫ్‌బీట్ చిత్రాలు, మిథాలజీ, సోషల్ డ్రామాలలో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ANR హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఎదిగింది. ANR జనవరి 22, 2014న మరణించారు. ఆయన కుమారుడు సూపర్ స్టార్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ANR వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved