Attahaasam First Look: Venkatesh Maha's craziest story
శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్, మహాయాన బ్యానర్స్ "అట్టహాసం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Venkatesh Maha's next film Attahaasam has arrived with a title and first look that raised curiosity. The filmmaker, whose work has often been associated with authentic characters and unconventional storytelling, is once again venturing into a fresh narrative space
Promising a rooted entertainer with a strong dose of humour, Attahaasam is scheduled for release in Summer 2027. The first-look poster introduces four important faces in an intriguing manner. Venkatesh Maha is paired with Sravanthi Peepakayala in one frame, while brilliant actors like Karthik Ratnam and Pavani Karanam known for Pushpa 2 are seen together in another.
Maha's decision to consistently explore interesting stories remains one of the key talking points around his cinema. Attahaasam appears to take that philosophy into a lighter space, promising an entertainer where the unpredictability of life becomes a source of humour and emotion.
Maha's decision to consistently explore interesting stories remains one of the key talking points around his cinema. Attahaasam appears to take that philosophy into a lighter space, promising an entertainer where the unpredictability of life becomes a source of humour and emotion.
శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్, మహాయాన బ్యానర్స్ "అట్టహాసం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
"క" వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మహాయాన బ్యానర్ తో కలిసి "కేరాఫ్ కంచెరపాలెం" వంటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా "అట్టహాసం". ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మిస్తున్నారు. చింతా వినీషా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. "అట్టహాసం" చిత్రంలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రోజు "అట్టహాసం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రెండు జంటలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక జంటకు 'మాకు మోక్షం కావాలి...' అని, మరొక జంటకు 'మాకు ఉద్యోగం కావాలి..' అని క్యాప్షన్స్ రాయడం ఆసక్తి కలిగిస్తోంది. రియల్, రూటెడ్, ఆంథెటిక్ ఎంటర్ టైనర్ గా "అట్టహాసం" సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు.
మ్యూజిక్ - స్మరణ్ సాయి
సమర్పణ - చింతా వరలక్ష్మి
కో ప్రొడ్యూసర్ - చింతా వినీషా రెడ్డి
ప్రొడ్యూసర్స్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మి
స్క్రిప్ట్, డైరెక్షన్ - వెంకటేష్ మహా
From the land of #COK and the director of C/o Kancharapalem comes another rooted human story - #Attahaasam.
The film features Karthik Rathnam (C/o Kancharapalem fame), Pavani Karanam (Pushpa fame), Venkatesh Maha and social media influencer Sravanthi Pepakayala.
Hoping Venkatesh Maha delivers another authentic, rooted human entertainer like C/o Kancharapalem. 👍
Produced by Chinta Gopalakrishna Reddy & Rajashekar Reddy.
Music by Smaran.
Aiming for a Summer 2027 release!