pizza

Rana Daggubati Unveiled First Look Of Brahmaji,Amani,Avasarala Srinivas, Balagam Sudhakar Reddy, Dhanya Balakrishna, Director Daya, Comrade Film Factory’s Production No 3 Titled BAAPU.
రానా దగ్గుబాటి లాంచ్ చేసిన బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, డైరెక్టర్ దయా, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 3 టైటిల్ 'బాపు' ఫస్ట్‌ లుక్

You are at idlebrain.com > news today >

30 December 2024
Hyderabad

Comrade Film Factory has announced its third production, a dark comedy-drama that promises to captivate audiences with its unique blend of humor and emotion. Produced by Raju, CH. Bhanu Prasad Reddy, and written and directed by Daya, the film features Brahmaji in one of the lead roles, marking a significant return to the spotlight after a long gap. The film's stellar ensemble cast also includes Amani, Balagam Sudhakar Reddy, Dhanya Balakrishna, Mani Aegurla, and Avasarala Srinivas, all of whom play key roles in the story.

The first look poster of Baapu was revealed today by the Handsome Hunk Rana Daggubati. The poster captures a heartwarming and family-centric scene, with a family gathered around their father, who is seated comfortably in a dining chair. Family members are seen serving him his favorite dishes, each displaying a different expression, adding layers of emotion and intrigue.

Bapu is inspired by real-life events and delves into the emotional journey of a farming family. At its heart, the story explores the profound and unsettling transformation in the family’s dynamics when one of its members must die for the survival of the others. While the premise is dark and thought-provoking, the film tackles this grave situation with a touch of dark comedy, blending emotional depth with humor to present an unconventional yet poignant narrative.

Brahmaji’s return to a lead role after a hiatus adds an extra layer of anticipation for Baapu. Alongside him, the talented ensemble cast, which includes experienced actors such as Amani, Balagam Sudhakar Reddy, and Avasarala Srinivas, is expected to bring strong performances that will further elevate the emotional impact of the film.

The film's cinematography is handled by Vasu Pendem, with music by RR Dhruvan and editing by Anil Aalayam.

With its compelling mix of dark humor, emotional depth, and a talented cast, Baapu is shaping up to be a film that will resonate with audiences on multiple levels.

Cast: Brahmaji, Amani, Avasarala Srinivas, Balagam Sudhakar Reddy, Dhanya Balakrishna, Mani Egurla, Racha Ravi, Gangavva, and others.

Banner: Comrade Film Factory, Atheera Productions
Producers: Raju, CH. Bhanu Prasad Reddy
Written and Directed by: Daya
Music: RR Dhruvan
Cinematography: Vasu Pendem
Editing: Anil Aalayam
Production Designer: Sripal Macharla
Lyrics: Shyam Kasarla
Costume Designer: Maithili Seetha

రానా దగ్గుబాటి లాంచ్ చేసిన బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, డైరెక్టర్ దయా, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 3 టైటిల్ 'బాపు' ఫస్ట్‌ లుక్

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేసింది, ఇది డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈరోజు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'బాపు' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. పోస్టర్‌లో హాయిగా డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ ఒక కుటుంబం గుమిగూడి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించడం కనిపిస్తోంది, ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించడం ఆసక్తికరంగా వుంది.

బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం యొక్క ఎమోషనల్ జర్నీగా వుంటుంది. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతుందో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషనల్ గా హత్తుకునే నెరేటివ్ తో సినిమా ఉండబోతోంది.

కొంత గ్యాప్ తర్వాత బ్రహ్మాజీ లీడ్ రోల్ లో నటించడంతో 'బాపు'పై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. బ్రహ్మాజీతో పాటు ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ వంటి అనుభవజ్ఞులైన నటులను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ తో ఉంటుంది.

ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ ఆలయం ఎడిటర్.

డార్క్ హ్యుమర్, ఎమోషనల్ డెప్త్, ప్రతిభావంతులైన నటీనటులు కలయికలో వస్తున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది.

నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రాచ రవి, గంగవ్వ

బ్యానర్: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి
రచన, దర్శకత్వం: దయా
సంగీతం: RR ధ్రువన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
ఎడిటింగ్: అనిల్ ఆలయం
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల
లిరిక్స్: శ్యామ్ కాసర్ల
కాస్ట్యూమ్ డిజైనర్: మైథిలి సీత


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved