pizza

Baby first single O Rendu Prema Meghalilaa released
ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' లిరికల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

20 December 2022
Hyderabad

Hero Anand Deverakonda, Viraj Ashwin and Vaishnavi Chaitanya's new film 'Baby' is produced by Mass Movie Makers' SKN. Sai Rajesh is directing it. His film 'Colour Photo' is a National Award winner and Sai Rajesh was recently conferred with the award. Having completed its shoot, 'Baby' is gearing up for a release in theatres soon.

The first single from 'Baby' is out. 'O Rendu Prema Meghaalila' is its title. The song is about the purity of first love, something Anantha Sriram's lyrics cogently reflect. Vijay Bulganin composed the song. Sree Ramachandra is joined by a chorus. The beautiful song is attracting the listeners.

The makers are making plans to release the film soon.

Producer: SKN
Banner: Mass Movie Makers
Written and directed by: Sai Rajesh
Cinematography: MN Balreddy
Music: Vijay Bulganin
Editing: Viplav Nyshadam
Art Direction: Suresh
Co-Producer: Dheeraj Mogilineni
Executive Producer: Dasari Venkata Satish
Choreography: Polaki Vijay

ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటను విడుదల చేశారు. తొలి ప్రేమంత స్వచ్ఛంగా సాగిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా..విజయ్ బుల్గానిన్ స్వరపర్చారు. శ్రీరామ్ ఆలపించారు. బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా ఓ రెండు మేఘాలిలా శ్రోతలను ఆకట్టుకుంటోంది. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత: ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం: సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved