Riba Pappa, the 4th single from Baby has been unveiled by the makers today and it is taking the internet by storm. Baby is directed by Sai Rajesh and produced by SKN under Mass Movie Makers banner.
Starring Anand Deverakonda, Viraj Ashwin, and Vaishnavi Chaitanya in lead roles, Baby is one of the most awaited medium budget films in the recent times. Three songs from the film have been released till now and they are huge bites already.
Today comes the fourth single from the film and it is an absolute entertainer and a blend of classical vocals and a modernised tune.
The song is all about love and emotions through the catchy vocals. The instrumentation in the middle is a cherry on the cake. Riba Pappa is an instant chartbuster.
In the lyrical video that has been released, we can see good chemistry between the triangular lead pair of Anand, Vaishnavi and Viraj. This is an indication that the film has an interesting love drama plot.
The shoot of the film has been completed and the makers are currently busy with the post production of the film which is happening at a brisk pace. It is up for release in second week of July.
Producer: SKN,
Production house: Mass Movie Makers
Written & Directed by: Sai Rajesh
Music: Vijai Bulganin
Cinematography: Bal Reddy
Editing: Viplav
Art: Suresh
Co producer: Dheeraj Mogilineni
Executive Producer: Dasari Venkata Satish
Choreographer: Polaki Vijay.
బేబీ సినిమా నుంచి 'రిబపప్పా' అనే నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాత. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల చేస్తున్న ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
తాజాగా 'బేబీ' సినిమా నుంచి 'రిబపప్పా' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆనంద్, వైష్ణవి, విరాజ్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరిని చూపించారు. 'ఎదురుగా ఇంతదంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ..ఎదసడే హద్దులు దాటే చూడూ చూడూ...కుదురుగా ఉందామన్నా ఉంచట్లేదే నన్నే నువ్వు..'అంటూ ప్రేమ చేసే మాయను వర్ణిస్తూ సాగుతుందీ పాట. ఈ పాటకు విజయ్ బుల్గానిన్ మరో బ్లాక్ బస్టర్ ట్యూన్ అందించగా..సురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని రాశారు. సాయి కృష్ణ పాడారు. ఈ పాట సినిమాకు మరో హైలైట్ అవుతుందంటున్నారు చిత్రబృందం
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్
Rendered in vintage Balu style by Sri Krishna, this #RibaPappa melody from #BabyTheMovie is very soothing!
Nice to see that #Baby album is having so many good melodies. Very rare these days! That’s too in a small-budgeted film 👍