pizza

Bellamkonda Srinivas invites Chiranjeevi for his wedding
మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి వివాహానికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

You are at idlebrain.com > news today >

22 April 2026
Hyderabad

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి గారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కావ్య రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, వారి జీవితంలోని ఈ ప్రత్యేకమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved