Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie "Drinker Sai". The tagline of the movie is "Brand of Bad Boys." This movie is being produced by Basavaraju Srinivas, Ismail Sheikh and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments. Based on some real events, director Kiran Tirumalasetti is making this movie.
The movie is getting ready for a grand theatrical release soon. Today, the lyrical song 'Bhagi Bhagi' from the movie "Drinker Sai" was released. 'Bhagi Bhagi' lyrical song was composed by Sree Vasant with a energetic beat, while Chandrabose provided catchy lyrics. To singer Javed Ali sang it energetically. If you look at the song, it is a youthful love song that connects to everyone. Dharma's electrifying moves are major highlight in the song.
Actors - Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Choudhary, Fun Bucket Rajesh, Raja Prajwal, etc.
Technical Team
Costume Designers - SM Rasool, Jogu Bindu Sri
SFX - Raghu
VFX - Sumaram Reddy
Art - Lavanya Vemulapalli
Choreography - Bhanu, Moin
DOP - Prashanth Ankireddy
Editing - Marthand K Venkatesh
Line Producer - Lakshmi Murari
Music - Sree Vasant
Lyrics - Chandrabose
PRO - GSK Media (Suresh - Sreenivas)
Producers - Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar
Written and directed by Kiran Tirumalasetti
"డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'బాగి బాగి..' లిరికల్ సాంగ్ రిలీజ్
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'బాగి బాగి..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
'బాగి బాగి..' లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'సర్రంటు కరెంటు షాక్ కొట్టినట్టు, నరాలు గుర్రాలై దౌడు తీసినట్టు, బుర్రంత గిర్రంటు సుట్టు తిరిగినట్టు, కిర్రెక్కి కిర్రాకు లవ్వు పుట్టినట్టు బాగి బాగి బాగి సూడరాదే కొంచెం ఆగి, బాగి బాగి బాగి గుండె కొట్టుకుందె కొంచెం ఆగి...' అంటూ యూత్ ఫుల్ లవ్ సాంగ్ గా ఆకట్టుకుంటుందీ పాట. ఈ సాంగ్ లో హీరో ధర్మ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.