 
		        
		      
		    
        12 November 2023
          
          Hyderabad        
        Macho hero Gopichand’s unique action entertainer Bhimaa being helmed by popular Kannada director A Harsha and produced prestigiously by KK Radhamohan under the successful banner Sri Sathya Sai Arts is fast progressing with its shoot. The movie stars Priya Bhavani Shankar and Malvika Sharma playing the heroines opposite Gopichand.
        
        Wishing everyone on Diwali eve, the makers of this high-budget movie released a new poster featuring Gopichand in an action-packed avatar. He appears in a khaki outfit with shades on. Sitting on the bonnet of the police jeep, Gopichand is seen pulling the goons with ropes. He looks dashing here in the get-up of a police officer.
        
        Billed to be a massive action entertainer laced with a good dose of family emotions and other elements, Bhimaa is being mounted on a grand scale with top-notch technicians taking care of different crafts.
        While Swamy J Gowda is the cinematographer, Ravi Basrur of KGF fame will be providing the music. Ramana Vanka is the production designer and Thammiraju is the editor. Kiran is online editor, while Ajju Mahankali provides dialogues. The movie to be high on action will have fights choreographed by Ram-Lakshman, Venkat, and Dr Ravi Varma.
        
        Cast: Gopichand, Priya Bhavani Shankar, Malvika Sharma
        Technical Crew:
          Director: A Harsha
          Producer: KK Radhamohan
          Banner: Sri Sathya Sai Arts
          DOP: Swamy J Gowda
          Music Director: Ravi Basrur 
          Production Designer: Ramana Vanka
          Editor: Thammiraju
          Online Editor: Kiran
          Dialogues: Ajju Mahankali
          Fights: Ram-Lakshman, Venkat, and Dr Ravi Varma
        మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భీమా' దీపావళి స్పెషల్ పోస్టర్ విడుదల
        మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
        దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ హై-బడ్జెట్ చిత్రం నుంచి గోపీచంద్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు మేకర్స్. ఖాకీ దుస్తుల్లో షేడ్స్‌తో కనిపించారు గోపీచంద్. పోలీసు జీపు బానెట్‌పై కూర్చున్న గోపీచంద్ గూండాలను తాళ్లతో లాగుతున్నారు.  పోలీసు ఆఫీసర్ గెటప్‌లో డ్యాషింగ్ గా కనిపిస్తున్నారు గోపీచంద్.
        ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన మ్యాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల పనిచేస్తున్నారు. 
        స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. హై యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు
          
          తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
        సాంకేతిక విభాగం:
          దర్శకత్వం: ఎ హర్ష
          నిర్మాత: కేకే రాధామోహన్
          బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
          డీవోపీ: స్వామి జె గౌడ
          సంగీత దర్శకుడు: రవి బస్రూర్
          ప్రొడక్షన్ డిజైనర్:  రమణ వంక
          ఎడిటర్: తమ్మిరాజు
          ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
          డైలాగ్స్: అజ్జు మహంకాళి
          ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ