pizza

Charming Star Sharwa, Blockbuster Maker Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Pan India Project Bhogi Action Schedule Begins Today, Under The Supervision Of Dilip Subbarayan Master
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'భోగి' యాక్షన్ షెడ్యూల్ ఈరోజు దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ సూపర్ విజన్ లో ప్రారంభం

You are at idlebrain.com > news today >

21 February 2026
Hyderabad

Charming Star Sharwa, who is riding high on the success of his Sankranthi outing Nari Nari Naduma Murari, has now joined forces with action specialist Sampath Nandi for the first time for a massive pan-Indian period action drama titled Bhogi. Produced by KK Radhamohan under Sri Sathya Sai Arts and presented by Lakshmi Radhamohan, the project is being mounted on a gigantic scale. To introduce the world of the film, the team earlier unveiled a striking concept video titled First Spark. True to its name, the glimpse delivered a fiery first impression- igniting curiosity, conversations, and a wave of excitement among audiences.

The team already completed a schedule where some talkie part was canned, involving Sharwa and others. They have now started a new schedule in Hyderabad, where a massive specially erected set has been constructed for this crucial leg of the shoot. This schedule is packed with two large-scale action episodes, choreographed by renowned stunt master Dilip Subbarayan. Sharwa is set to shoot continuously without breaks until this extensive schedule wraps up.

Shot in striking monochrome, the frame from the shoot captures Sharwa standing on a road, gripping a hammer over his shoulder- silhouette soaked in smoke, grit, and menace. In front of him, we can see director Sampath Nandi, and stunt director Dilip Subbarayan. This image highlights action and intense nature of the movie.

Set against the turbulent socio-cultural backdrop of the 1960s, Bhogi plunges into a world loaded with raw intensity, emotional depth, and high-voltage drama. Director Sampath Nandi has penned a powerful story rooted in rustic authenticity, layered conflicts, and larger-than-life moments.

With its compelling tone and ambitious scale, Bhogi stands as one of Sharwa’s boldest and most intriguing ventures. The actor has undergone a complete makeover for what is also the most expensive film of his career. Anupama Parameswaran and Dimple Hayathi play the female leads, with roles crafted to bring a striking blend of intensity and elegance to the narrative.

The film’s period detailing, rustic landscapes, and grounded aesthetic are being shaped under the supervision of art director Kiran Kumar Manne. Kishore Kumar Arokia handles the cinematography, bringing vintage 1960s to theatrical experience. The blockbuster composer Bheems Ceciroleo scores the music. The other technical team will be revealed soon.

Bhogi is gearing up for a grand pan-India release in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.

Cast: Charming Star Sharwa, Anupama Parameswaran, Dimple Hayathi

Technical Crew:
Writer, Director: Sampath Nandi
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
Presents: Lakshmi Radhamohan
Music: Bheems Ceciroleo
DOP: Kishore Kumar Arokia
Art Director: Kiran Kumar Manne
Stunts: Dilip Subbarayan

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'భోగి' యాక్షన్ షెడ్యూల్ ఈరోజు దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ సూపర్ విజన్ లో ప్రారంభం

సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'నారీ నారీ నడుమ మురారి'తో అలరించిన చార్మింగ్ స్టార్ శర్వా, ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి 'భోగి' అనే భారీ పాన్-ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమా వరల్డ్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ స్పార్క్ కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

టీమ్ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అందులో శర్వా, ఇతర నటీనటులతో కొన్ని టాకీ పార్ట్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్ స్టాప్ గా షూటింగ్‌లో పాల్గొననున్నారు.

స్ట్రైకింగ్ మోనోక్రోమ్‌లో చిత్రీకరించిన షూట్ ఫ్రేమ్‌లో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నారు. పొగ, ధూళి మధ్య అతని సిల్హౌట్ ఫెరోషియస్ ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. అతని ముందువైపు దర్శకుడు సంపత్ నంది, స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ కనిపిస్తున్నారు. ఈ ఇమేజ్ సినిమాకి ఉండే యాక్షన్ ఎలిమెంట్స్‌, ఇంటెన్స్సిటీని హైలైట్ చేస్తోంది.

1960 నేపథ్యంలో భోగి చిత్రం ఇంటెన్స్ ఎమోషన్స్, రా ఎనర్జీ, హై వోల్టేజ్ డ్రామాతో నిండిన కథగా రూపొందుతోంది. దర్శకుడు సంపత్ నంది పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు.

తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తున్న భోగిలో శర్వా పూర్తి కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో పీరియడ్ డీటైలింగ్, రస్టిక్ ల్యాండ్‌స్కేప్స్, గ్రౌండెడ్ ఎస్తేటిక్ రూపొందించారు. సినిమాటోగ్రఫీ కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తుండగా, బ్లాక్‌బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మిగతా సాంకేతిక బృంద వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved