17 August 2024
Hyderabad
Young hero Roshann teams up with National Award-Winning director Pradeep Advaitham for a periodical backdrop movie Champion to be produced jointly by Swapna Cinemas, Anandi Art Creations, and Concept films banners. The movie which was announced previously through an interesting first look poster had its regular shoot commenced today with an auspicious pooja ceremony.
Director Nag Ashwin who just delivered the massive blockbuster Kalki 2898 AD sounded the clapboard for the first shot. The director penned a winning script to present Roshann in a new avatar.
Roshann who plays a dynamic role in the movie undergoes a new makeover for the movie. He indeed looked charismatic in the first look poster.
The movie will have some noted technicians handling different crafts. R Madhie will handle the cinematography, while Thota Tharani is the art director. The other cast and crew details will be revealed later.
Cast: Roshann
Technical Crew:
Production Banners: Swapna Cinema, Anandi Art Creations, Concept Films
Director: Pradeep Advaitham
DOP: R Madie
Art Director: Thota Tharani
రోషన్, ప్రదీప్ అద్వైతం, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ 'ఛాంపియన్' ముహూర్తం షాట్‌కు క్లాప్ ఇచ్చిన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్- పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం
యంగ్ హీరో రోషన్, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్‌ల బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్న పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'ఛాంపియన్' కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంతో చేతులు కలిపారు. ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
కల్కి 2898 AD ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన విజనరీ నాగ్ అశ్విన్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ ఇచ్చారు. రోషన్‌ని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
సినిమాలో డైనమిక్ రోల్ పోషిస్తున్న రోషన్ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చరిస్మాటిక్ గా కనిపించారు.
ఈ ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తారాగణం: రోషన్
సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్స్: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డీవోపీ: ఆర్ మధి
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
|