30 August 2019
Hyderabad
Macho hero Gopichand's upcoming movie 'Chanakya' is being directed by Tamil director Thiru.
Having completed the talkie part, the makers are now shooting the songs in Milan, Italy. Popular choreographer Raju Sundaram master is supervising the choreography.
The song shooting of 'Chanakya' on the streets of Milan was captured by local electronic media and telecasted a special feature regarding the same.
Mehreen is playing the female lead role and this is the second film of Gopichand and Mehreen combination.
Vishal Chandrasekhar is composing music for this film while Vetri is handling the cinematography.
Ramabhamam Sunkara is producing 'Chanakya' under AK Entertainments banner.
Cast: Gopichand, Mehreen , Zareen Khan
Crew:
Story, Screenplay and Direction: Thiru
Producer: Rama Brahmam Sunkara
Banner: AK Entertainments
Executive Producer: Kishore Garikipati
Co-producer: Ajay Sunkara
Music: Vishal Chandrasekhar
Cinematography: Vetri Palanisamy
Writer: Abburi Ravi
Art: Ramana Vanka
Co-director: Dasam Sai, Rajmohan
PRO - Vamshi Sekhar
ఇటలీ, మిలాన్‌లో పాటల చిత్రీకరణ జరపుకుంటోన్న `చాణక్య`
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య`. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వాన ఇటలీ, మిలాన్‌లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటల చిత్రీకరణ షూటింగ్ విశేషాలను అక్కడి లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా స్పెషల్‌గా టెలికాస్ట్ చేయడం విశేషం. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్.
నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్