The song “Guruthundha” from “Chennai Love Story” is racing ahead as a chartbuster, crossing over 10 million views in just 10 days
10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ఛాట్ బస్టర్ గా దూసుకెళ్తున్న "చెన్నై లవ్ స్టోరీ" మూవీ 'గురుతుందా..' సాంగ్
Starring Kiran Abbavaram and Sri Gouri Priya, “Chennai Love Story” is being made by the makers of cult classics like “Colour Photo” and “Baby,” SKN and Sai Rajesh. The film is being produced under the banners of Amrutha Productions and Mass Movie Makers. Sai Rajesh has provided the story, while Ravi Namburii is directing the film. Melody Brahma Mani Sharma is composing the music.
The film has begun its musical blockbuster journey with its very first single. The recently released song “Guruthundha…” is mesmerizing music lovers. It is remarkable that the song has garnered over 10 million views within just 10 days of its release. The hook line impressed eveeyone and has gone viral on social media. Mani Sharma’s pleasant composition, Ananth Sriram’s beautiful lyrics, and the expressive singing by Haricharan and Shruthika Samudhrala have greatly impressed music lovers.
Cast:
Kiran Abbavaram, Sri Gouri Priya, and others
Technical Team:
Costume Designer – Devi Parchuri
Art – Bhaskar Mudavath
Editor – Santosh Naidu
DOP – Vishwas Daniel
Lyrics – Ananth Sriram
Music Director – Mani Sharma
Executive Producer – Vishal Dattla
Line Producer – Shyam Prasad Meeka
PRO – GSK Media (Suresh – Sreenivas), Vamsi Kaka
Marketing – Housefull
Co-Producer – Dheeraj Mogilineni
Story – Sai Rajesh
Producers – SKN, Sai Rajesh
Screenplay & Direction – Ravi Namburii
10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ఛాట్ బస్టర్ గా దూసుకెళ్తున్న "చెన్నై లవ్ స్టోరీ" మూవీ 'గురుతుందా..' సాంగ్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన 'గురుతుందా...' పాట మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాట రిలీజైన 10 రోజుల్లోనే 10 మిలియన్ ఫ్లస్ వ్యూస్ సాధించడం విశేషం. 'గురుతుందా...' పాటలోని తొలి ప్రేమేం తోపు కాదే తోపు కాదే అమ్మడూ, నీ లైఫ్ నీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ అనే హుక్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ప్లెజెంట్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ అందమైన సాహిత్యం, హరిచరణ్, శృతిక సముద్రాల ఎక్స్ ప్రెసివ్ గా పాడిన విధానం మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ - దేవి పర్చూరి
ఆర్ట్ - భాస్కర్ ముదావత్
ఎడిటర్ - సంతోష్ నాయుడు
డీవోపీ - విశ్వాస్ డేనియల్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
స్టోరీ - సాయి రాజేశ్
నిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి