25 June 2024 
          
          Hyderabad 
         
       
          Rana Daggubati Proudly Presents- Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj starrer, Suresh Productions, S Originals, Waltair Productions Movie Titled "35-Chinna Katha Kaadu", Worldwide Theatrical Release On August 15th 
          With 60 years of successful legacy, Suresh Productions is back with their new film after a long gap of 2 years presenting a new age family drama billed to be a clean entertainer. Alongside Suresh Productions, S Originals and Waltair Productions pool resources for the movie with Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj in the lead roles. Produced by Rana Daggubati, Srujan Yarabolu, and Siddharth Rallapalli, the movie is written and directed by Nanda Kishore Emani. 
          The movie is titled strangely "35 - Chinna Katha Kaadu" and the makers have unveiled the same through this pleasantly designed poster. It is designed as a caricature where a family is seen sitting on the stairs of a temple. The makers are gearing up for the theatrical release. The film was announced for its worldwide release on the eve of Independence Day in cinemas on August 15th. 
          The film is poised to entertain all sections of the audience with clean entertainment with school episodes being a special attraction. The makers are confident in scoring a blockbuster. 
          Vivek Sagar, renowned for his music in Pelli Choopulu, Sammohanam, Ante Sundariniki, etc. has scored music for this film. Niketh Bommi, earned fame for his visuals of  Aakasam Nee Haddhu Raa, Ante Sundariniki, Sarfira, Kubera, etc. handles the cinematography of this film. Adding to the visual appeal, the production design is by Latha Naidu and seamlessly edited by T C Prasanna. 
          The film "35-Chinna Katha Kaadu" will be released simultaneously in Telugu, Tamil and Malayalam languages. 
          Cast: Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, Bhagyaraj  
          Technical Crew: 
            Writer - Director: Nanda Kishore Emani  
            Producers: Rana Daggubati, Srujan Yarabolu, Siddharth Rallapalli  
            Banner: Suresh Productions, S Originals, Waltair Productions  
            Music: Vivek Sagar 
            DOP: Niketh Bommi 
            Editor: T C Prasanna 
            Dialogues: Nanda Kishore Emani, Prashanth Vignesh Amaravadhi  
            Production Designer: Latha Naidu 
            Publicity Designer: Shakthi Graphiste, Anish Penti 
            Executive Producer: N Sowmithri  
            Creative Producer: Shivani Dobhal  
            Lyrics: Kittu Vissapragada, Bharadwaj Gali 
          రానా దగ్గుబాటి  ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ "35-చిన్న కథ కాదు"- ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల 
          60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ లెగసీ గల సురేష్ ప్రొడక్షన్స్, 2 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత వారి కొత్త చిత్రం క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఎస్ ఒరిజినల్స్,  వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీలో నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రైటర్, డైరెక్టర్. 
          ఈ మూవీకి "35 - చిన్న కథ కాదు" అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్లజెంట్ గా డిజైన్ చేసిన పోస్టర్ ద్వారా మేకర్స్  టైటిల్ ని రివిల్ చేశారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 
          స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 
          పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్. 
          "35-చిన్న కథ కాదు" మూవీ  తెలుగు, తమిళం,  మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 
          నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ 
          సాంకేతిక సిబ్బంది: 
            రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని 
            నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 
            బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ 
            సంగీతం: వివేక్ సాగర్ 
            డీవోపీ: నికేత్ బొమ్మి 
            ఎడిటర్: టి సి ప్రసన్న 
            డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి 
            ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు 
            పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి 
            ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి 
            క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్ 
            లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి 
            కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్ 
            లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్ 
           
          
            
              
            
            
           |