pizza

With strong audience appreciation, the film “Couple Friendly” has successfully entered its second week in theatres
ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా

You are at idlebrain.com > news today >

21 February 2026
Hyderabad

Starring Santosh Soban and Manasa Varanasi in the lead roles, the latest super hit “Couple Friendly” is racing ahead at the box office with steady collections. The film has now successfully stepped into its second week. Recently, Rebel Star Prabhas interacted with the “Couple Friendly” team in an interview that went viral.

Sharing his response about the film, Prabhas spoke about several interesting aspects, which quickly spread across social media. As a result, ticket bookings for “Couple Friendly” have seen a significant surge. The movie has also started trending on ticket-booking platforms like BookMyShow. The film is expected to continue generating impressive numbers at the box office in its second week as well.

“Couple Friendly” is presented by UV Creations and produced under the banner of UV Concepts in Telugu and Tamil. Ajay Kumar Raju P served as the co-producer. The film is directed by Ashwin Chandrasekhar. Passionate producer and distributor Dheeraj Mogilineni released “Couple Friendly” in Andhra Pradesh and Telangana.

Cast
Santosh Soban, Manasa Varanasi, and others

Technical Team

Art: Michael BFA
Editor: Ganesh Shiva
Director of Photography: Dinesh Purushothaman
Music: Aditya Ravindran
Executive Producer: SS Varma
Presented by: UV Creations
Produced by: UV Concepts, Ajay Kumar Raju P
Written and Directed by: Ashwin Chandrasekhar

ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ "కపుల్ ఫ్రెండ్లీ" టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా గురించి తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్. ఇవన్నీ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టాయి. దీంతో "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాకు టికెట్ బుకింగ్స్ బాగా పెరిగాయి. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సెకండ్ వీక్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేయనుంది.

"కపుల్ ఫ్రెండ్లీ" చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

నటీనటులు - సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ - మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ - గణేష్ శివ
డీవోపీ - దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ - ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ఎస్ వర్మ
సమర్పణ - యూవీ క్రియేషన్స్
నిర్మాణం - యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
రచన, దర్శకత్వం - అశ్విన్ చంద్రశేఖర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved