Crazy Kalyanam to Have a Worldwide Grand Theatrical Release on October 16
ఈ నెల 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "క్రేజీ కల్యాణం" మూవీ
VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker, and Akhil Uddemari of Raju Weds Rambai fame are playing the lead roles in the upcoming film Crazy Kalyanam. Produced as Production No. 2 under the Arrow Cinemas banner by passionate producer Boosam Jagan Mohan Reddy, the film is directed by Badrappa Gajula.
Crazy Kalyanam was originally scheduled to release on October 30. However, the makers have advanced the release by two weeks, and the film will now arrive in theatres worldwide on October 16. The makers officially announced the new release date today.
Crazy Kalyanam has already grabbed the attention of movie lovers with its promotional content. The film’s lyrical songs have also become chartbusters, further adding to the buzz around the movie. With promising content and an appealing cast, the film has created good expectations among both youth and family audiences.
Technical Team:
Costume Designer – J. Gayathri Devi
Art Director – Sai Kadir
Production Designer – Sripal Macherla
Executive Producer – Akhil Sai Srimurthy
Choreographer – Eshwar Penti
Action – Dragon Prakash
Lyrics – Gorati Venkanna, Chaitanya Prasad, Kasarla Shyam
Editor – Shravan Katikaneni
DOP – Shyam Dupati
Music – Suresh Bobbili
Screenplay – Srinivasa Ravindra (MSR)
Producer – Boosam Jagan Mohan Reddy
Story, Screenplay, Dialogues & Direction – Badrappa Gajula
ఈ నెల 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "క్రేజీ కల్యాణం" మూవీ
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ నెల 30న "క్రేజీ కల్యాణం" సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. "క్రేజీ కల్యాణం" సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.