With Holi festive wishes, the first-look poster of Tharun Bhascker as BalRaj from the complete entertainer Crazy Kalyanam has been released
హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Crazy Kalyanam stars Naresh VK, Anupama Parameswaran, Tharun Bhascker, and Raju Weds Rambai fame Akhil Uddemari in the lead roles. The film is being produced as Production No. 2 under the Arrow Cinemas banner by passionate producer Boosam Jagan Mohan Reddy. It is directed by Badrappa Gajula.
On the occasion of Holi, the makers unveiled the first-look poster of talented actor Tharun Bhascker as Bal Raj. In the poster, Tharun Bhascker appears energetic and vibrant, striking a pose reminiscent of Superman. The film promises to be a complete entertainer revolving around an engaging story set against the backdrop of a wedding. Crazy Kalyanam has been extensively shot across several rural locations in Telangana. The music for the film is composed by Suresh Bobbili.
Technical Team
Costume Designer – J. Gayatri Devi
Art Director – Sai Kadir
Production Designer – Sripal Macharla
Executive Producer – Akhil Sai Sreemoorthy
Choreographer – Eswar Penti
Action – Dragon Prakash
Lyrics – Gorati Venkanna, Chaitanya Prasad, Kasarla Shyam
Editor – Shravan Katikaneni
Director of Photography – Shyam Doopati
Music – Suresh Bobbili
Screenplay – Srinivas Ravindra (MSR)
Producer – Boosam Jagan Mohan Reddy
Story, Screenplay, Dialogues, Direction – Badrappa Gajula
హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి టాలెంటెడ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన బాల్ రాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తరుణ్ భాస్కర్ సూపర్ మ్యాన్ లా మంచి జోష్ లో కనిపిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో "క్రేజీ కల్యాణం" సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి "క్రేజీ కల్యాణం" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.