pizza

Custody Second Single Timeless Love is out now
నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ల ద్విభాషా చిత్రం 'కస్టడీ' సెకండ్ సింగిల్ టైమ్‌లెస్ లవ్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

23 April 2023
Hyderabad

Young hero Akkineni Naga Chaitanya and the leading filmmaker Venkat Prabhu’s Telugu-Tamil bilingual project Custody is one of the most awaited movies. The makers pleased us every time with the promotional material- starting from the first look to character posters to teaser to the first single. Now, it’s time for the very special song- Timeless Love.

Arranged by Yuvan Shankar Raja, the retro-themed melody was composed by Maestro Ilayaraja. The father-son duo tried everything to bring vintage vibes to the song with their instrumentation. It has some lovely saxophone, flute, trumpet, and trombone bits. Yuvan Shankar Raja and Kapil Kapilan’s lovely pronunciation sits well on this song too.

The filming of the song was done in seven huge and vibrant sets to give it a vintage touch. Naga Chaitanya narrates his love story since his sixth standard. Chay and Krithi Shetty looked charming together and their sparkling chemistry make the visuals look extra attractive. This Timeless Track surely will go viral and become a blockbuster.

The movie is being mounted on a large scale with high production values and technical standards under the banner of Srinivasaa Silver Screen. Pavan Kumar is presenting this ambitious project.

SR Kathir handled the cinematography of the movie. Rajeevan is the production designer and DY Satyanarayana is the art director for the movie slated for release on May 12th.

Cast: Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sharat Kumar, Sampath Raj, Premgi Amaren, Vennela Kishore, Premi Vishwanath and many other notable actors.

Technical Crew:
Story, Screenplay, Direction: Venkat Prabhu
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Pavan Kumar
Music: Maestro Ilaiyaraaja, Little Maestro Yuvan Shankar Raja
Cinematographer: SR Kathir
Editor: Venkat Raajen
Dialogues: Abburi Ravi
Production Designer: Rajeevan
Action: Stun Siva, Mahesh Mathew
Art Director: DY Satyanarayana

నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ల ద్విభాషా చిత్రం 'కస్టడీ' సెకండ్ సింగిల్ టైమ్‌లెస్ లవ్ విడుదల

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఫస్ట్ లుక్, క్యారెక్టర్ పోస్టర్‌ లు, టీజర్, ఫస్ట్ సింగిల్...ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌ తో అలరించారు. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన పాట- టైమ్‌లెస్ లవ్ విడుదలైయింది

ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచగా యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌లను తీసుకొచ్చారు. ఇందులో లవ్లీ సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు.

వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగ చైతన్య తన ఆరో తరగతి నుండి తన ప్రేమ కథను వివరించాడు. చై, కృతి శెట్టి ఛార్మింగా కనిపించారు. వారి బ్యూటీఫుల్ కెమిస్ట్రీ తో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ టైమ్‌లెస్ ట్రాక్ ఖచ్చితంగా వైరలై బ్లాక్ బస్టర్ అవుతుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎస్‌ఆర్‌ కతీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌.

సమ్మర్ కానుకగా మే 12న భారీగా విడుదల కానుంది.

తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: స్టన్ శివ, మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved