`
pizza

Deepika’s FL from Project K unveiled
దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ – కె టీమ్

You are at idlebrain.com > news today >
Follow Us

5 January 2023
Hyderabad

As Deepika Padukone rings in her 37th birthday today, the makers of Project K, which marks her Telugu debut, dropped her first look from the anticipated film. “Here's wishing our @deepikapadukone a very Happy Birthday. #ProjectK #HBDDeepikaPadukone,” read a statement from production house Vyjayanthi Movies that is backing the film.

The image is that of a silhouette with Deepika, dressed in an unusual style with a cropped hairstyle, standing atop a hill as the sun seems to be playing hide and seek in the background. ‘A hope in the dark’ is what the makers captioned the picture. From the looks of it, it is quite evident that the role she plays in the film is atypical from what she had essayed in her eventful career so far – a factor that may have led her to hop on board.

Speaking about Deepika’s role, director Nag Ashwin had earlier shared in a statement, “I’m very excited to see Deepika play this character. It is something no mainstream lead has done before and will be quite a surprise for everyone. The pairing of Deepika and Prabhas will be one of the main highlights of the film and the story between them; I believe will be something audiences will carry in their hearts for years to come.”

Project K, with music by Mickey J Meyer, is believed to be a futuristic scientific-thriller set against the backdrop of an imaginary third world war. Said to be the biggest-budgeted film in the rich history of Vyjayanthi, it is planned to be released in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada and English languages sometime next year.

దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ – కె టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది.

సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రాజెక్ట్ - కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ , ఇతర ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటివలే చక్రం తయారీని చూపించిన BTS వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.

విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అశ్విని దత్ నిర్మాణంలో ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved