pizza

"Deewana” starring Harshith Reddy gearing up for a Summer release through Geetha Film Distributors
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ

You are at idlebrain.com > news today >

10 March 2026
Hyderabad

Young and talented actor Harshith Reddy, who scored a good success with Shubham, is now coming up with his new film “Deewana.” The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners Arha Media and V Studios. Director Srikanth Sangishetti is helming the project, which is being made as a beautiful love story. It has now been officially announced that the film will be released by the reputed distribution company Geetha Film Distributors. “Deewana” is gearing up for a grand theatrical release this summer through Geetha Film Distributors.

The film has already caught the attention of the audience from its first-look poster. Recently, the story poster released on Valentine’s Day received a huge response. Coming as an intense love story, “Deewana” is expected to be another memorable film in Harshith Reddy’s career.

Cast:
Harshith Reddy and others

Technical Team:
Costumes -Manasa
Production Designer – Jhansi Gojala
Editor – Hrishikesh Paspal
DOP – Vamsi Pachipulusu
Music – Eshwar Chand
Digital Marketing – House Full
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producers – Vasudev Koppineni, Sridevi Karyampudi
Story, Screenplay & Direction – Srikanth Sangishetti

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో "దీవాన" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

"దీవాన" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న "దీవాన" హర్షిత్ రెడ్డి కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా కానుంది.

నటీనటులు - హర్షిత్ రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - మానస
ప్రొడక్షన్ డిజైనర్ - ఝాన్సీ గోజల
ఎడిటర్ - హృషికేశ్ పాస్పల్
డీవోపీ - వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ - ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ - వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ - శ్రీకాంత్ సంగిశెట్టి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved