Harshith Reddy’s “Deewana” Set for a Grand Worldwide Theatrical Release on June 19 Through Geetha Film Distributors
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి మూవీ "దీవాన"
Young and talented actor Harshith Reddy, who recently scored a successful hit with “Subham,” is now coming up with his new film “Deewana.” The makers officially announced today that the movie will have a grand worldwide theatrical release on June 19 through Geetha Film Distributors. The poster promises an intense one side love story full of madness.
This youthful love story has already grabbed the audience’s attention with its promotional content, including the teaser and songs. The teaser of “Deewana” received a superb response, while the song “Idi Prema… Idi Prema…” sung by Karthik has turned into a chartbuster. The film is generating a strong buzz among youth audiences.
The movie is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Actress Smeha Manimegalai and director Srikanth Sangishetti are being introduced through this beautiful love story.
Cast:
Harshith Reddy, Smeha Manimegalai
Technical Team:
Costumes – Manasa
Production Designer – Jhansi Gojala
Editor – Hrushikesh Paspal
DOP – Vamsi Pachipulusu
Music – Eshwar Chand
Digital Marketing – House Full
Producers – Vasudev Koppineni, Sridevi Karyampudi
Story, Screenplay & Direction – Srikanth Sangishetti
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి మూవీ "దీవాన"
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. "దీవాన" పోస్టర్ తో ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ చూపించబోతున్నారు అని అర్థమవుతోంది.
ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "దీవాన" సినిమా టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగర్ కార్తిక్ పాడిన ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' సాంగ్ ఛాట్ బస్టర్ గా మారింది. యూత్ ఆడియెన్స్ లో "దీవాన" సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది.
ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.
నటీనటులు - హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ - మానస
ప్రొడక్షన్ డిజైనర్ - ఝాన్సీ గోజల
ఎడిటర్ - హృషికేశ్ పాస్పల్
డీవోపీ - వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ - ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ - వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ - శ్రీకాంత్ సంగిశెట్టి