pizza

Man of Masses NTR Devara Part 1 montage song shoot under Raju Sundaram master choreography in Goa
గోవాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ భారీ చిత్రం ‘దేవర’ పార్ట్ 1 చిత్రీకరణ.. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ

You are at idlebrain.com > news today >

22 March 2024
Hyderabad

Man of Masses NTR is ready to roar and unleash his massiest avatar to date in his upcoming action drama titled Devara. Gorgeous Janhvi Kapoor is playing female lead in the film. Saif Ali Khan plays a key role in the film. The movie being helmed by exceptional filmmaker Koratala Siva will be released in two parts. The first part, Devara Part 1 releasing worldwide on October 10th 2024 in in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam.

Fans and audience across nation was eagerly waiting to witness the world of Devara, that was crafted with perfection. The new schedule of the film started in Goa few days ago, where the team shot a considerable part of the film already. The film has got the cinephiles excited with each passing day and updates. A new exciting update about the film has come in.

Today, the makers released a working still from the sets. In the picture, NTR is seen sporting a striking look for the film, alongside Raju Sundaram and Koratala Siva. Currently, a montage song shoot featuring NTR is underway under the choreography of Raju Sundaram. The excitement is palpable as fans eagerly await to witness the adrenaline-pumping glimpses of NTR against the picturesque backdrop of Goa’s stunning scenery.

Meanwhile, the previously unveiled ‘Devara Part 1’ Glimpse shattered numerous records by becoming the all-time most-watched glimpse in Indian cinema. The film stars Prakash Raj, Srikanth Meka, Tom Shine Chacko, Narain and many other notable actors.

Devara is a highly anticipated film presented by Nandamuri Kalyan Ram while it is bankrolled under the banner of NTR Arts and Yuvasudha Arts. Mikkilineni Sudhakar and Hari Krishna K are the producers. The music is scored by sensational composer Anirudh Ravichander. Sreekar Prasad is the editor of the project. Ratnavelu is handling the cinematography and production design will be handled by Sabu Cyril.

గోవాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ భారీ చిత్రం ‘దేవర’ పార్ట్ 1 చిత్రీకరణ.. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ సినిమా చిత్రీకరణను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వస్తోన్న అప్‌డేట్స్‌తో రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.

దేవర మేకర్స్ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్‌ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ‘దేవర’ పార్ట్ 1 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా ఇండియా రేంజ్‌లో అది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఎక్కువమంది చూసిన గ్లింప్స్‌గా అది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాక్కో, నరైన్ తదితరులు

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved