pizza

Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s "DHAMAKA" Theatrical Trailer On December 15th
మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన, టీజీ విశ్వప్రసాద్‌ “ధమాకా” థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 15న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

11 December 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina’s mass action entertainer Dhamaka is carrying a massive buzz, thanks to the overwhelming response for the teaser and songs. Almost every song became a chartbuster, and the masses are loving the tracks Jinthaak and Dandakadiyaal. After the successful musical promotions, the makers today announced the date to release the theatrical trailer of the movie.

Dhamaka’s trailer will be unveiled on December 15th. The trailer poster shows Ravi Teja in a class avatar in suit with spectacles on. Ravi Teja will appear in a dual role in a class and mass avatars. Both the characters are going to be highly entertaining. The movie indeed will be high on entertainment, though it will have action and other ingredients.

Sreeleela is the female lead in the movie for which music was scored by Bheems Ceciroleo. Produced by TG Vishwa Prasad, Dhamaka is being made lavishly with a high budget. Vivek Kuchibhotla is the co-producer of the movie being made under the banners- People Media Factory & Abhishek Aggarwal Arts.

Prasanna Kumar Bezawada has penned the story, screenplay, and dialogues for the film, while Karthik Ghattamaneni handles the cinematography.

The movie is slated for a grand release worldwide on December 23rd.

Cast: Ravi Teja, Sreeleela

Technical Crew:
Director: Trinadha Rao Nakkina
Producers: TG Vishwa Prasad
Banners: People Media Factory, Abhishek Aggarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Story, Dialogues: Prasanna Kumar Bezawada
Music Director: Bheems Ceciroleo
Cinematography: Karthik Ghattamaneni
Fights: Ram-Lakshman
Production Designer: Srinagendra Tangala

మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన, టీజీ విశ్వప్రసాద్‌ “ధమాకా” థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 15న విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. దాదాపు ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జింతాక్, దండకడియాల్ ట్రాక్‌లు మాస్ ని అలరిస్తున్నాయి. సక్సెస్ఫుల్ మ్యూజికల్ ప్రమోషన్ల తర్వాత మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు.

డిసెంబర్ 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో రవితేజ క్లాస్ అవతార్‌లో సూట్‌లో కళ్లజోడుతో కనిపించారు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్‌లలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. రెండు పాత్రలు వినోదాత్మకంగా ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ వుండబోతుంది.

శ్రీలీల కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న' ధమాకా' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved