Dhoom Dham Fourth Single titled 'Kundanala Bomma', was released by director Raghavendra Rao
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా ఫోర్త్ సింగిల్ 'కుందనాల బొమ్మ..' లిరికల్ సాంగ్ రిలీజ్
In Dhoom Dham, Chetan Krishna and Hebah Patel play the lead roles, with Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana in supporting roles. The film, produced by MS Ram Kumar under the Friday Frame Works banner, is a love and family entertainer directed by Sai Kishore Macha. The story and screenplay are by Gopi Mohan, and the film is set for a grand theatrical release next month.
The musical promotions for Dhoom Dham are going strong. The previously released songs, including 'Malle Poola Taxi', 'Maya Sundari', and 'Tomato Buggala Pilla', have become popular hits. The new single, 'Kundanala Bomma', features music by Gopi Sundar, with lyrics by 'Saraswati Putra' Ramajogayya Sastry and vocals by Srikrishna. The song includes the impressive lines and is noted for its catchy beat.
Technical Team:
- Dialogues: Praveen Varma
- Choreography: Vijay Binni, Bhanu
- Lyrics: Saraswati Putra Ramajogayya Sastry
- Fights: Real Satish
- Publicity Designers: Anil, Bhanu
- Art Director: Raghu Kulkarni
- Editing: Amar Reddy Kudumula
- Cinematography: Siddharth Ramaswamy
- Music: Gopi Sundar
- Story & Screenplay: Gopi Mohan
- Executive Producer: Siva Kumar
- PRO: GSK Media
- Producer: MS Ram Kumar
- Director: Sai Kishore Macha
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా ఫోర్త్ సింగిల్ 'కుందనాల బొమ్మ..' లిరికల్ సాంగ్ రిలీజ్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
"ధూం ధాం" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..', 'టమాటో బుగ్గల పిల్ల..' పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు "ధూం ధాం" సినిమా ఫోర్త్ సింగిల్ 'కుందనాల బొమ్మ..'ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన 'కుందనాల బొమ్మ..' పాటకు 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి అందమైన సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీకృష్ణ పాడారు. ' అందమైన కుందనాల బొమ్మరా అన్నమయ్య కీర్తనల్లే ఉందిరా..పద్దతైన పారిజాత పువ్వురా.. నేనంటే ఇష్టమంటోందిరా..' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా