pizza

Hero Kiran Abbavaram's "Dilruba" Makar Sankranthi Poster Out Now. Grand Release in theatres on February 14, coinciding with Valentine's Day
హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" సినిమా నుంచి మకర సంక్రాంతి విశెస్ తో కొత్త పోస్టర్ విడుదల, ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

You are at idlebrain.com > news today >

14 January 2025
Hyderabad

Kiran Abbavaram, a young and talented actor, stars in this film, with Ruksar Dhillon playing the heroine. "Dilruba" is being produced jointly by Sivam Celluloids and the renowned music label Saregama through their production company, A Yoodle Film. The producers include Ravi, Jojo Jose, Rakesh Reddy, and Saregama, with debutant Viswa Karun directing the movie.

On the occasion of Makar Sankranthi, a new poster was released showcasing a joyful Kiran Abbavaram. The poster looks vibrant and striking. "Dilruba" is expected to captivate the audience with its blend of love and action. The recently released teaser has already garnered a great response, building excitement for its release on Valentine's Day, February 14.

Cast: Kiran Abbavaram, Rukshar Dhillon, and others.

Technical Team:
PRO: GSK Media (Suresh - Sreenivas) & Duddi Sreenu
Production Designer: Sudheer
Editor: Praveen KL
Cinematography: Daniel Viswas
Music: Sam CS
Producers: Ravi, Jojo Jose, Rakesh Reddy, Saregama
Written and Directed by: Viswa Karun

హీరో కిరణ్ అబ్బవరం "దిల్ రూబా" సినిమా నుంచి మకర సంక్రాంతి విశెస్ తో కొత్త పోస్టర్ విడుదల, ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్ గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే "దిల్ రూబా" రిలీజ్ తో మరింత స్పెషల్ కానుంది.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్
ఎడిటర్ - ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ - సామ్ సీఎస్
నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.
రచన, దర్శకత్వం - విశ్వ కరుణ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved