pizza

Ram Pothineni Gains 6 Pack Abs For Puri Jagannadh’s Double iSmart, Shoot Resumed In Mumbai
పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం సిక్స్ ప్యాక్ లో రామ్ పోతినేని- ముంబైలో షూటింగ్ తిరిగి ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2023
Hyderabad

Hero Ram Pothineni is back to Ustaad mode. The actor resumed the shoot of his Pan India film Double iSmart with Puri Jagannadh. The shoot is presently underway in Mumbai. Ram who put on weight for his previous movie Skanda has lost the extra kilos for Double iSmart.

Ram gained 6-pack abs for the movie and he exhibited his muscular physique in the photo shared by him. Although Ram hides his face, he looks macho here in the vest. Credit goes to Puri Jagannadh as well for this makeover of Ram.

Double iSmart which is a sequel to the blockbuster iSmart Shankar in the deadly combination of Ram and Puri, is being produced by Puri Jagannadh and Charmme Kaur under the banner of Puri Connects. The film will give a whole new experience to the mass and action movie lovers.

Double iSmart is being made on a high budget with technically high standards.

Double iSmart will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages for Maha Shivaratri on March 8, 2024.

Cast: Ram Pothineni, Sanjay Dutt

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
CEO: Vishu Reddy
Stunt Director: Kecha

పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం సిక్స్ ప్యాక్ లో రామ్ పోతినేని- ముంబైలో షూటింగ్ తిరిగి ప్రారంభం

హీరో రామ్ పోతినేని మళ్లీ ఉస్తాద్ మోడ్‌లోకి వచ్చారు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ తో చేస్తున్న తన పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తన మునుపటి చిత్రం 'స్కంద' కోసం బరువు పెరిగిన రామ్, డబుల్ ఇస్మార్ట్ కోసం కొన్ని కిలోల బరువు తగ్గారు.

ఈ సినిమా కోసం రామ్ సిక్స్-ప్యాక్ అబ్స్ సాధించారు. రామ్ పంచుకున్న ఫోటోలు తన కండలు తిరిగిన ఫిజిక్ ని ప్రజెంట్ చేశాయి. రామ్ తన ముఖాన్ని దాచుకున్నప్పటికీ, వెస్ట్ లో మాచోగా కనిపిస్తున్నారు. రామ్‌ని ఈ మేకోవర్ చేసిన క్రెడిట్ పూరి జగన్నాధ్‌కి కూడా దక్కుతుంది.

రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్‌'కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది.

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హైబడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది.

'డబుల్ ఇస్మార్ట్' మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
స్టంట్ డైరెక్టర్: కేచ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved