pizza

Mass Song of the year, Steppa Maar from Ustaad Ram Pothineni, Puri Jagannadh, Sanjay Dutt, Charmme Kaur, Puri Connects’s Much Anticipated Pan Indian Film Double Ismart Unveiled.
మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్- ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ మచ్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' నుంచి స్టెప్పామార్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

01 July 2024
Hyderabad

 

Ustaad Ram Pothinenin and Dashing Director Puri Jagannadh’s Double Ismart is one of the highly anticipated Pan-Indian Projects and the much-awaited sequel for Ismart Shankar. Produced by Puri Jagannadh and Charmme Kaur in Puri Connects Banner. The film is slated for August 15th Release worldwide.

The shooting of the film is progressing rapidly in Hyderabad and the makers are eyeing to promote the movie vigorously across the country, After receiving a sensational response for the teaser, The team has now begun the musical promotions with the first single Steppa Maar.

Steppa Maar truly celebrates mass dance, rhythm, and high energy. Ustaad Ram Pothineni's charismatic performance and Puri Jagannadh's stylish take create a visual and auditory feast. The vocals and lyrics go hand in hand and give an energetic boost to the listeners. The song's infectious beats and catchy lyrics are set to make it the mass song of the year, resonating with audiences across the country.

Composed by a Manisharma, Steppa Maar is an instant chartbuster which kicked off the musical promotions in a grand way. Lyrics by Bhaskara Bhatla are perfectly depicts the vibe of the protaganist and instantly catchy for everyone to groobe. Vocals by Anurag Kulkari and Sahiti adds a local mass touch to the song and extra zeal to the song with their dynamic singing.The choreography by Jani Master is another highlight with terrific moves, featuring intricate dance steps that showcase Ram Pothineni's versatility and energy as a performer. The vibrant visuals and dynamic camera work further elevate the song, making it a must-watch.

Double Ismart also has Bollywood Star Actor Sanjay Dutt in the main antagonist role and Kavya Thapar is the heroine. Made as a big big-budget action entertainer, the film is set to capture the true essence of mass audiences across the country.

Cast: Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Ali, Getup Srinu, and others.

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satis
h

మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్- ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ మచ్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' నుంచి స్టెప్పామార్ సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేనిన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 'డబుల్ ఇస్మార్ట్' హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌, మచ్ ఎవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు, టీజర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత టీం ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించింది.

స్టెప్పా మార్ ట్రూలీ మాస్ డ్యాన్స్, రిథమ్, హై ఎనర్జీని సెలబ్రేట్ చేసుకునే సాంగ్. ఉస్తాద్ రామ్ పోతినేని అద్భుతమైన పెర్ఫార్మెన్స్, పూరి జగన్నాధ్ స్టైలిష్ టేక్ విజువల్ మాస్ ఫీస్ట్ లా వుంది. వోకల్స్, లిరిక్స్ లిజినర్స్ కి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇన్ఫెక్షియస్ బీట్‌లు, ఆకట్టుకునే లిరిక్స్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తూ స్టెప్పామార్ మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.

మణిశర్మ కంపోజ్ చేసిన స్టెప్ప మార్ ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్, ఇది మ్యూజిక్ ప్రమోషన్‌లను అద్భుతంగా ప్రారంభించింది. భాస్కర భట్ల సాహిత్యం హీరో వైబ్ ని గొప్పగా వర్ణిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది. అనురాగ్ కులకర్ణి, సాహితీ తమ డైనమిక్ వోకల్స్ తో సాంగ్ కి మాస్ టచ్ జోడించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన మూమెంట్స్ తో మరొక హైలైట్, ఇందులో రామ్ పోతినేని డ్యాన్స్ మూమెంట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. పవర్ ఫుల్ విజువల్స్, డైనమిక్ కెమెరా వర్క్ సాంగ్ ని మరింత ఎలివేట్ చేసి మస్ట్ వాచ్ గా నిలిపాయి.

డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా, కావ్య థాపర్ హీరోయిన్. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ట్రూ మాస్ ఎసెన్స్ ని క్యాప్చర్ చేసేలా బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved