Welcoming The Enchanting Pooja Hegde On Board For Dulquer Salmaan, Ravi Nelakuditi, Sudhakar Cherukuri, SLV Cinemas Pan India Film #DQ41, #SLV10
దుల్కర్ సల్మాన్, రవి నేలకుడిటి, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ #DQ41, #SLV10 హీరోయిన్ గా పూజా హెగ్డే
Versatile Star Dulquer Salmaan’s 41st film, #DQ41, is currently in the early stages of production. The film marks the directorial debut of Ravi Nelakuditi and is being produced by the successful Sudhakar Cherukuri under the SLV Cinemas banner, as their 10th production venture, #SLV10. The shoot is presently underway in Hyderabad. Billed as a contemporary love story woven with rich human drama, the film promises to be an emotionally engaging experience.
The makers have officially welcomed the enchanting Pooja Hegde as the leading lady opposite Dulquer Salmaan. To mark the occasion, a special video was unveiled, showcasing Pooja joining the shoot. The video features a charming scene where Pooja is seen riding a scooty with Dulquer seated behind her, offering a glimpse of their magical on-screen chemistry.
This film marks the first-ever collaboration between Dulquer Salmaan and Pooja Hegde. Director Ravi Nelakuditi has crafted a unique narrative that aims to present a heartfelt love story in a fresh and captivating manner.
Backed by top-tier production standards and cutting-edge technical expertise, the upcoming film brings together an exceptional team of experts. Popular cinematographer Anay Om Goswamy will be behind the lens, while GV Prakash Kumar scores the music. Avinash Kolla is the production designer.
Slated for a grand Pan-India release, the film will hit theatres in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam.
దుల్కర్ సల్మాన్, రవి నేలకుడిటి, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ పాన్ ఇండియా ఫిల్మ్ #DQ41, #SLV10 హీరోయిన్ గా పూజా హెగ్డే
వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డేను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూజ స్కూటీ నడుపుతూ, దుల్కర్ వెనుక కూర్చుని, వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే సన్నివేశం ఆకట్టుకుంది.
ఈ చిత్రం దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఫస్ట్ కొలాబరేషన్ ని సూచిస్తుంది. దర్శకుడు రవి నెలకుడిటి ఒక హార్ట్ వార్మింగ్మ యూనిక్ ప్రేమకథను రెడీ చేశారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనయ్ ఓం గోస్వామి డీవోపీ, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
గ్రాండ్ పాన్-ఇండియా మూవీ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలోకి రానుంది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవి నేలకుదిటి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సహ నిర్మాత: గోపీచంద్ ఇన్నమూరి
CEO: విజయ్ కుమార్ చాగంటి
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా