pizza

Attempt at character assassination: Allu Arjun

You are at idlebrain.com > news today >

21 December 2024
Hyderabad

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys. The film is produced by Basavaraju Srinivas, Ismail Sheikh, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments.

Directed by Kiran Tirumalasetti, the movie is based on real events and is scheduled for its grand theatrical release on the 27th of this month. The lyrical song "Nuvvu Gudhithe" was composed by Sree Vasanth, with lyrics penned by Chandrabose and sung by Jessie Gift. Hero playfully teases heroine with catchy lines. Another chartbuster from the film.

The film also features a talented ensemble cast, including Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, and others.

Technical Team:
- Costume Designers: SM Rasool, Jogu Bindu Sri
- Stills: Raju Vizag (SVA)
- VFX: Sumaram Reddy N
- Art: Lavanya Vemulapalli
- Choreography: Bhanu, Moin
- DOP: Prashanth Ankireddy
- Editing: Marthand K Venkatesh
- Line Producer: Lakshmi Murari
- Music: Sree Vasant
- Lyrics: Chandrabose
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Producers: Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar
- Written and Directed by Kiran Tirumalasetti

"డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'నువ్వు గుద్దితే..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా నుంచి 'నువ్వు గుద్దితే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

'నువ్వు గుద్దితే..' లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. జెస్సీ గిఫ్ట్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే, నువ్వు తన్నితే వెన్నపూసినట్టున్నదే, నువ్వు రక్కితే చక్కిలిగింతపుడుతున్నదే, నువ్వు రక్కితే చక్కిలిగింతపుడుతున్నదే, నువ్వు తొక్కితే థాయ్ మసాజ్ చేసినట్టుందే..' అంటూ హీరో, హీరోయిన్ ను టీజ్ చేస్తూ సాగుతుందీ పాట.

నటీనటులు - ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ - ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ - రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ - సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ - లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ - భాను, మోయిన్
డీవోపీ - ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ - లక్ష్మీ మురారి
మ్యూజిక్ - శ్రీ వసంత్
లిరిక్స్ - చంద్రబోస్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ - బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం - కిరణ్ తిరుమలశెట్టి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved