pizza

Grand Launch of Commercial Courtroom Drama DueDate
అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' చిత్రం ప్రారంభం!

You are at idlebrain.com > news today >

08 July 2026
Hyderabad

The inaugural ceremony of the commercial courtroom drama Due Date was held in a grand manner on Wednesday in Hyderabad in the presence of several prominent personalities from the Telugu film industry.

Well-known Telugu film journalist and PRO Eluru Srinu is making his debut as a producer with Due Date, alongside producer Pawan Tarigopula. The film is being produced under the Varshish Studios banner and directed by Anand K.

The muhurat shot featuring lead actors Lomesh Pudipeddi and Jshree, along with key cast members Praneeth Patnaik and Vignani, was ceremonially launched. Acclaimed director Maruthi sounded the clapboard for the opening shot, while successful producer Bunny Vas switched on the camera. Producers SKN, Dheeraj Mogilineni, and Vamsi Nandipati, who have recently delivered several successful films, handed over the script to the director.

The launch event was attended by directors Vijay Kanakamedala and VI Anand, along with several other filmmakers and producers from the industry.

Speaking on the occasion, the producers revealed that Due Date is a commercial courtroom drama inspired by a contemporary burning issue. They said the film will offer an engaging and edge-of-the-seat narrative from start to finish. According to them, everything—from the title to every element of the film—has been designed to provide audiences with freshness, compelling storytelling, and complete entertainment. They also announced that the regular shooting of the film will commence soon.

The film stars Lomesh Pudipeddi, Jshree, Praneeth Patnaik, Vignani, Chandu, and others.

Technical Crew:

Banner : VARISH STUDIOS
Producers : Pawan Tarigopula , Elurusreenu
Hero : Lomesh Pudipeddi
Heroine : Jshree
Artist's : PraneetaPatnaik ,Vignani , Chandu
DOP : Chenchu Jinka
Dheeraj- Prasad lingam

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' చిత్రం ప్రారంభం!

పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ డేట్‌' చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆనంద్‌.కె. దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా హీరో లోమేష్‌ పూడిపెద్ది, హీరోయిన్‌ జయశ్రీ‌, తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్‌, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నివ్వగా, సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు, దర్శకుడు విజయ్‌ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ‌, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, చందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్‌.కె.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved