pizza
DV Cine Creations releasing Taramani in Telugu
`తారామణి` చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న డి.వి.సినీ క్రియేషన్స్
You are at idlebrain.com > news today >
Follow Us

9 October 2016
Hyderaba
d

Prestigious and passionate film maker D Venkatesh of DV CINE CREATIONS banner bagged Taramani Telugu version rights. He won the rights at a fancy price amidst huge competition. Starring Anjali, Andrea Jeremiah and Vasanth Ravi in main leads, it is directed by Ram of three National Awards winning Thanga Meengal fame. Dr L Gopinath, Ram and J Satish Kumar are presenting it in Telugu.

In parallel, D Venkatesh is also planning to release dubbing movie ENTHA VARAKU EE PREMA starring Jiiva, Kajal Agarwal in main leads very soon. Currently the film is under dubbing.

Both TARAMANI and ENTHA VARAKU EE PREMA may release simultaneoualy. Taramani Telugu title will be announced very soon, said producer D Venkatesh.

`తారామణి` చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న డి.వి.సినీ క్రియేషన్స్

విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తమిళ చిత్రం తారామణి సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. అండ్రియా, అంజలీ, వసంత్ రవి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రం తంగ మీన్ గల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రామ్ దర్శకత్వంలో డా.ఎల్.గోపీనాథ్, రామ్, జె.సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం మంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో డి.వెంకటేష్ ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన `ఎంత వరకు ఈ ప్రేమ` చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంతో పాటు తెలుగులో తారామణి చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తారామణి సినిమా తెలుగు టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత డి.వెంకటేష్ తెలియజేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved