12 November 2023
Hyderabad
The festive spirit of Diwali brought with it a dazzling surprise for fans of Tollywood heartthrob Vijay Deverakonda. The charismatic actor, along with the talented Mrunal Thakur, illuminated the occasion with a traditional still from their upcoming movie, set to hit screens during Sankranthi 2024.
In this special Diwali still, Vijay Deverakonda and Mrunal Thakur donned resplendent traditional attire, capturing the essence of the festival of lights. The duo was captured in a heartwarming moment, lighting a flower pot and extending warm Diwali wishes to fans. The still not only showcased the lead pair's chemistry but also confirmed the much-anticipated release of their film, titled Family Star, during the auspicious Sankranthi festival in 2024.
Family Star the 54th film under the prestigious banner of Sri Venkateswara Creations, is helmed by director Parasuram Petla, known for crafting compelling family entertainers. The teaser, unveiled on Diwali, promises a perfect blend of mass appeal and class, setting the stage for a cinematic gem.
Vijay Deverakonda, essaying the role of a family man with a cool attitude, is expected to deliver a characterisation that will resonate with audiences. The collaboration between Deverakonda and Parasuram, following the blockbuster success of "Geetha Govindam," has fueled immense anticipation. The project is backed by the visionary producers, Dil Raju and Shirish, who are renowned for their blockbuster productions under the Sri Venkateswara Creations banner.
Starring: Vijay Deverakonda, Mrunal Thakur and others
Technical team
Cinematography : KU Mohanan
Music : Gopisunder
Art Director : AS Prakash
Editor : Marthand K Venkatesh
Creative Producer : Vasu Varma
Producers : Raju - Sirish
Written and directed by Parasuram Petla
విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల, దిల్ రాజు- శిరీష్ కాంబినేషన్ "ఫ్యామిలీ స్టార్" మూవీ నుంచి దీపావళి శుభాకాంక్షలతో పోస్టర్ రిలీజ్. త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "ఫ్యామిలీ స్టార్" నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు మూవీ టీమ్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54న సినిమా ఇది. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
"ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి దీపావళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల