pizza
SAAKSHYAM First Look - Climax Schedule At RFC
వేలంటైన్స్ డే సందర్భంగా "సాక్ష్యం" ఫస్ట్ లుక్ విడుదల !!
You are at idlebrain.com > news today >
Follow Us

14 February 2018
Hyderabad

Young hero Bellamkonda Sai Sreenivas new film SAAKSHYAM under dynamic director Sriwass is currently progressing with shooting schedule at RFC, Hyderabad. The team is working in a massive set shooting the climax portions in this crucially lengthy schedule. Sriwaas changed his story, scripting and direction style by working on a different and new line untouched till date on Indian screen.

“On the occasion of Valentine's Day, we take previlige to unveil SAAKSHYAM first look of Sreenivas and Pooja Hegde in romantically designed characters with the background visuals depicting the theme. Sriwaas took maximum care in make over of these new looks for Sreenivas and Pooja as their chemistry came out refreshing.

Penultimate action, emotional scenes from climax are presently shot on Sreenivas, Pooja, Jagapathi Babu, Rao Ramesh, Pavitra Lokesh, Jaya Prakash and other artist team. After this gigantic schedule to last for few more days, SAAKSHYAM team will leave for the USA on one more important schedule.

Sriwass, Sreenivas are taking big risks leaving no stone unturned in carving SAAKSHYAM as a land mark film which will be ready for summer release. We are delighted with the brilliant technical output and confident of bagging a big hit. We are confident about the scripting and directional capabilities of Sriwass and so is the rich product in making,” said producer Abhishek Nama
.
SHRI ABHISHEK PICTURES - PRODUCTION NO-4
ARTISTS:
BELLAMKONDA SAI SREENIVAS
POOJA HEGDE
JAGAPATHI BABU
SHARATH KUMAR
MEENA
RAO RAMESH
VENNELA KISHORE
RAVI KISHAN
ASHUTOSH RANA
MADHU GURUSWAMY
LAVANYA JAYAPRAKASH
PAVITRA LOKESH
BRAHMAJI
TECHNICIANS
WRITTEN & DIRECTED BY: SRIWASS
PRODUCER: ABHISHEK NAMA
DIRECTOR OF PHOTOGRAPHY: ARTHUR A. WILSON
DIALOGUES: SAI MADHAV BURRA
ART: AS PRAKASH
MUSIC: HARSHAVARDHAN RAMESHWAR
EDITING: KOTAGIRI VENKATESHWAR RAO
ACTION: PETER HEIN
PRO: VAMSI SEKHAR
DESIGNER: ANIL BHANU

వేలంటైన్స్ డే సందర్భంగా "సాక్ష్యం" ఫస్ట్ లుక్ విడుదల !!

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "సాక్ష్యం" అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకొంటున్న చిత్రబృందం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలో హీరోహీరోయిన్ లుక్స్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ ను విడుదల చేశాం. వారి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. శ్రీవాస్ హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ రాసిన విధానం బాగుంది. ఈ చిత్రంతో ఒక కొత్త శ్రీనివాస్ ను చూస్తారు. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది. 'సాక్ష్యం" చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ లో చిత్ర కథానాయకుడు బెల్లంకొండ, పూజా హెగ్డేల నడుమ కాంబినేషన్ సీన్స్ తోపాటు.. కీలకపాత్రధారులైన జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం" అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved