
                          26 January 2019
                            Hyderabad
                          
‘SITA’ starring Bellamkonda Sai Sreenivas and Kajal Aggarwal in the lead roles had its first look launch.
                            
                            The poster has Sreenivas and Kajal as an adorable couple with funny and freaky expressions. 
                            
                            This is Kajal Aggarwal straight second film with Sreenivas. Teja is directing the movie and has picked up a completely different plot and Sreenivas has never attempted this genre has scope for performance.
                            
                            Also starring Sonu Sood and Mannara Chopra, ‘SITA’ is in final stages of the shoot.
                            
                            Anup Rubens is composing music while Sirsha Ray is handling the cinematography.
                            
                            Anil Sunkara is bankrolling the movie under AK Entertainments banner.
                          
                          Cast: Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Soony Sood, Mannara Chopra
                            
                            Crew:
                            Direction: Teja
                            Producer: Ramabrammam Sunkara
                            Banner: AK Entertainments
                            Executive Producer: Kishore Garikapati
                            Co-producers: Ajay Sunkara, Abhishek Agarwal
                            Presented by: ATv
                            Music: Anup Rubens
                            Cinematography: Sirsha Ray
                            Editor: Kotagiri Venkateshwara Rao
                            Fights: Kanal Kannan
                            Publicity In-charge: Vishwa CM
                            PRO: VamsiShekar
                          బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ , డైరెక్టర్ తేజ ల 'సీత' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!
                          బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'సీత' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ లు ఇద్దరు  ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు..  బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండగా, దర్శకుడు తేజ 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత  వైవిధ్యమైన కథ తో సినిమా ని తెరకెక్కిస్తున్నాడు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలాంటి జోనర్ లో తొలిసారి చేస్తుండడం విశేషం.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా  లో సోనూ సూద్, మన్నారా చోప్రా లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. 
                          నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, మన్నారా చోప్రా
                          సాంకేతిక నిపుణులు :
                            దర్శకత్వం: తేజ
                            నిర్మాత: రామబ్రమ్మం సుంకర
                            బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్
                            ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
                            సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
                            సమర్పణ : ATv
                            సంగీతం: అనూప్ రూబెన్స్
                            సినిమాటోగ్రఫీ: శీర్ష రాయ్
                            ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
                            ఫైట్స్: కనల్ కన్నన్
                            పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ CM
                            PRO: వంశీ-శేఖర్