Director-turned-actor SJ Suryah is delivering versatile performances in successful films. He is now gearing up for his next release, Game Changer. Directed by Shankar, this political action drama features Global Star Ram Charan in the lead role and is slated for a worldwide release on January 10.
Suryah plays the role of a crooked politician in the movie. Ahead of the release, he interacted with the media. Here are excerpts from the conversation:
Q. This is your second film with Shankar garu after Bharateeyudu 2. When you worked as a director and later became an actor, did you ever think of working with him or discuss it with him? Suryah: As an actor, everyone dreams of working with a big director. Everyone knows how big Shankar sir is. Everyone's dream is to work with him. But only when we reach a certain level, things will work out. My previous works did well, and I landed this opportunity.
Q. How did you feel when you got a call from Shankar sir for both films, Bharateeyudu 2 and Game Changer?
Suryah: At first, I got Game Changer's offer. After liking my performance in this movie, Shankar sir gave me a chance in Bharateeyudu 2. He used to enact scenes while explaining them to me, and later, I used to perform accordingly. In this process, he liked my acting and offered me Indian (Bharateeyudu).
Q. When it comes to Game Changer, can you explain your character and your reaction when Shankar narrated it to you? Suryah: The story is about a war between an honest collector who thinks for the good of the country and a politician who thinks only of himself. When I heard the story, the plotline seemed regular, but the scene design was excellent. The way Shankar sir designed my role and its characteristics impressed me a lot.
Q. Nowadays, you play characters mixed with energy and entertainment, like the one in Saripodhaa Sanivaaram. We hear your character in Game Changer will be double that. Is it true? Suryah: As I said, Shankar sir developed my characterization, mannerisms, and dialogues very well. I will have four getups in the movie. Two are shown in the trailer, and the other two you should watch in theatres.
Q. Are you playing a dual role in the movie?
Suryah: No. I am playing a single role.
Q. You are a big director who made a blockbuster like Kushi with Pawan Kalyan. Did you ever question whether you need to work under another director, despite being a big director yourself?
Suryah: Not at all. I like working with big directors. Even though I am a big director, I had to start from scratch as an actor. I did the same and reached this stage now.
Q. How would the director in you rate the actor in you?
Suryah: I would give myself 100/100. But your opinion matters, not mine.
Q. Is there a change in Pawan Kalyan from Kushi times to the current Pawan Kalyan?
Suryah: His ideology remains the same. He always wanted to work for the betterment of the people. He used to read books by Gandhi, Mandela, and Che Guevara. Back then, I didn’t understand what he was talking about, but I understand them now.
Q. You worked with Pawan Kalyan garu for two films and Charan garu in Game Changer. Any similarities you noticed in them, and how was the overall experience?
Suryah: Charan garu is a very sincere actor. He is a Global Star who reached the level of the Oscars. He is a very humble individual and a complete director's actor. He gave a composed performance as an IAS officer. His role as Appanna will be the highlight of the film. He owned that character and performed it with utmost dedication. Everyone on the team is in love with that character. That was the impact Ram Charan garu brought to the role designed by Shankar garu.
Q. Did you sign Game Changer because of Shankar or because you liked the character?
Suryah: First of all, I never commit to a movie if I don't like my character. But when it comes to Shankar garu, I decided to sign it irrespective of the story or my character. There are a few directors who took Indian cinema to the next level. Shankar garu is one of them. He might have his set of failures, but working with him is a dream for any actor. As Rajamouli garu said, Shankar garu paved the path for other directors to think big. Why would I say no to such a director offering me a role? Even though I signed the movie for Shankar sir, every day of working on this film was a pleasure. I used to go home happily after each day of shooting. I am so happy with this film and this role that I decided to dub my own voice in Telugu, Tamil, and Hindi.
Q. Did the director in you ever feel like advising or suggesting to Shankar during the shoot?
Suryah: No. When I am a player, I will be a player. I never take on any other role. An actor should be aware of the technicalities around him. I use that knowledge. Just as there is a director in me, there is an actor in Shankar garu as well. He enacts every scene in his movies. He designs every character and its mannerisms.
Q. Is there a similarity between Ram Charan's character in Game Changer and Pawan Kalyan's real-life character?
Suryah: Yes, there is. Both of them want to serve their country and would go to any extent for it.
Q. After Ram Charan's character, whose role will be the highlight in Game Changer?
Suryah: Mine (laughs).
Q. During the pre-release event, you said that your face-off scenes with Ram Charan garu would be highlights of the movie. How was working with him? Suryah: It was amazing. One day, when we were shooting in Mysore and got done with the shoot, he personally invited me to his room and offered me food. He said he was elated by my performance that day. Such a sweet personality he is.
Q. You dubbed your own voice in Telugu, Tamil, and Hindi. There are many fans of your dialogues and diction. Were there any moments in Game Changer where you felt stressed delivering a dialogue?
Suryah: Never. Because I perform both on the set and in the dubbing studio.
Q: Are there any viral dialogues like the ones you had in Saripodhaa Sanivaaram?
Suryah: Yes, there are. But I can't tell you right now. You should watch it in theatres.
Q. Is your characterization in the movie similar to any real-life politician?
Suryah: (big laugh) You will understand (when the movie releases).
Q. This is Dil Raju garu's dream project. Can you explain?
Suryah: Spending money is not production. One has to be passionate and show love for the project. Dil Raju garu's passion will be seen in the 'Jaragandi' song. They created a world in the shape of a coffee cup. One should have the guts to spend such money for shooting such a visually spectacular song. There are many expenses involved. In every aspect of the movie, Dil Raju garu not only gave the required budget but also was on the spot every day, monitoring each department. He has a grip on storytelling, production, and distribution. He is an all-rounder. And he has great trust and love for Shankar sir. Thus, he gave whatever Shankar sir asked for. The result is this magnanimous movie.
Q. Which was the most challenging scene for you in your combination scenes with Ram Charan garu?
Suryah: Apart from Hindi dubbing, nothing was challenging (laughs). Because I do my homework while performing any scene, there are no challenges on the set.
Q. As a director, how would you rate Charan's acting?
Suryah: 90 for sure. He can balance both energetic and composed performances as both fire and water.
Q. Your favorite character in the movies you acted in?
Suryah: I liked Mopidevi's character in Game Changer. I think it is the best.
Q. Any new projects in Telugu?
Suryah: Yes, there are. I will announce them at the right time.
Q. Any chances of working with Akira Nandan?
Suryah: I was shocked to see him recently at the airport. He looks great. Just like his father, he is also reading a lot of books. I wish to God that he reaches the greatest position. Let's see if something pans out in the future.
Q. Have you had discussions with Pawan Kalyan garu about Kushi 2?
Suryah: In the past, we did. But now, he is on a different path, serving the people. So, let things be where they are.
రామ్ చరణ్ గొప్పగా నటించిన ‘గేమ్ చేంజర్’ అద్భుతంగా ఉండబోతోంది : ఎస్ జే సూర్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. క్రమంలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
‘గేమ్ చేంజర్’ అవకాశం ఎలా వచ్చింది? శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్‌లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.
రామ్ చరణ్ గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
రామ్ చరణ్ గారు అద్భుతమైన నటులు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ స్టార్‌లో ఓ గొప్ప నటులున్నారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.
గేమ్ చేంజర్‌లో పని చేస్తున్నప్పుడు మీలో ఉన్న దర్శకుడు ఎప్పుడైనా బయటకు వచ్చారా?
ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీద దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. అయినా శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.
గేమ్ చేంజర్‌లో పని చేస్తున్నప్పుడు మీలో ఉన్న దర్శకుడు ఎప్పుడైనా బయటకు వచ్చారా?
ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీద దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. అయినా శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.
‘గేమ్ చేంజర్’ చిత్రం ఎలా ఉండబోతోంది?
ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.
‘గేమ్ చేంజర్’ ప్రయాణంలో మీకు సవాలుగా అనిపించిన అంశం ఏంటి?
గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ)
‘గేమ్ చేంజర్’లో ఉండే ప్రత్యేకతలు ఏంటి?
గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది. థియేటర్లో ఈ సాంగ్ బ్లాస్ట్ అవుతుంది. ఓ కాఫీ కప్పులోనే ఊరి సెట్ వేసినట్టుగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.
మీరు మళ్లీ దర్శకత్వం వహిస్తారా? అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా?
నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారెలానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది జరుగుతుందేమో చూడాలి.
దిల్ రాజు గురించి, ఆయన ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పండి?
దిల్ రాజు నిజంగా ఆల్ రౌండర్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లని నిర్మాత అని చెప్పలేం. దిల్ రాజు గారు సెట్‌కు వస్తారు. అన్ని క్రాఫ్ట్‌లను పరిశీలిస్తారు. సెట్స్ మీదే సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. అందుకే దిల్ రాజు గారు ఆల్ రౌండర్ అన్నాను. ఆయన ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టారు. ఒక్క జరగండి పాటకే కొన్ని కోట్లు పెట్టారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో థియేటర్లో మీకే తెలుస్తుంది.
“I dubbed in Telugu, Tamil and Hindi for 24 days. I didn’t charge anything extra and did purely for love of cinema. Because I am so much confident of #GameChanger success that it will take me to new places and get me new audiences”