16 September 2022
Hyderabad
King Akkineni Nagarjuna and creative director Praveen Sattaru’s The Ghost is an intense action thriller that has elements for families as well. The film’s theatrical trailer which has set expectations bar high has promised the film is going to be a commercial entertainer.
As promised, the makers released first single from the film. This shows the romantic side of the movie. Nagarjuna and Sonal Chauhan relish the time together like no other body in the world. Nagarjuna looked super stylish and Sonal Chauhan is a hot chick. It’s pleasing to see the intimate romance and the sparkling chemistry.
Bharath and Saurab duo scored soothing melody with romantic feel all through. Singers Kapil Kapilan and Ramya Behara shared a good chemistry and were in good sync with the tune. Krishna Madineni strikes with his conversational style lyrics. It’s a perfect beginning for the musical promotions of the movie.
With blessings of Narayan Das Narang, Suniel Narang, in association with Puskur Ram Mohan Rao, and Sharrath Marar is producing The Ghost on lavish budget under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.
Mukesh G and Brahma Kadali are the cinematographer and art director respectively. Dinesh Subbarayan and Kaecha choreographed the stunts.
The movie that also features Gul Panag and Anikha Surendran will hit the cinemas on October 5th (Dasara release).
Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.
Technical Crew:
Director: Praveen Sattaru
Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar
Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment
Cinematography: Mukesh G.
Music: Mark K Robin (Songs by Bharath and Saurab)
Action: Dinesh Subbarayan, Kaecha
Art Director: Brahma Kadali
Executive Producers: Mohan and Venkateswara Rao Challagulla
PRO: Vamsi-Shekar, BA Raju
కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ వేగం విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. అంచనాలను భారీగా పెంచిన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే క్యూరీయాసిటీని పెంచింది.
ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలసి తమ లవ్లీ టైమ్ ని చాలా ఉల్లాసంగా గపడం చాలా ప్లజంట్ గా ప్రజంట్ చేశారు. నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా, సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వారి రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.
భరత్, సౌరబ్ ద్వయం రొమాంటిక్ ఫీల్‌తో కూడిన ఒక లవ్లీ ట్యూన్ ని స్కోర్ చేశారు. కపిల్ కపిలన్ రమ్య బెహరా పాటని మరింత ఆహ్లాదంగా ప్రజంట్ చేశారు. కృష్ణ మాదినేని సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు ఈ పాట సరైన ఆరంభాన్ని ఇచ్చింది.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు